ETV Bharat / bharat

కేర్​టేకర్​పై మోసం కేసు పెట్టిన సీజేఐ తల్లి - సీజేఐ జస్టిస్​ బోబ్డే తల్లి

సీజేఐ జస్టిస్​ ఏస్​ఏ బోబ్డే తల్లి ముఖ్తా బోబ్డే.. తన ఆస్తుల సంరక్షకుడిపై కేసు పెట్టారు. 10 ఏళ్లుగా తన ఆస్తికి సంబంధించి అద్దె వసూలు చేస్తున్నప్పటికీ.. ఆ సొమ్ము తనకు ఇవ్వలేదని ఆరోపించారు. రూ. 2.5కోట్లు నష్టపోయినట్టు పేర్కొన్నారు.

CJI Bobde's mother alleges cheating by caretaker
సంరక్షకుడిపై సీజేఐ బోబ్డే తల్లి కేసు
author img

By

Published : Dec 9, 2020, 3:32 PM IST

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎస్​ఏ బోబ్డే తల్లి ముఖ్తా బోబ్డే... తన ఆస్తుల కేర్​టేకర్​పై మహారాష్ట్ర నాగ్​పుర్​లోని సీతాబార్ది పోలీస్​ స్టేషన్​లో కేసు పెట్టారు. రూ.2.5కోట్ల అద్దె బకాయిలు చెల్లించకుండా తపస్ ఘోష్​ మోసగించినట్టు ఆరోపించారు.

గత 10ఏళ్లుగా బకాయిలు వసూలు చేస్తున్నప్పటికీ వాటిని తనకు ఇవ్వలేదని ముఖ్తా బోబ్డే పేర్కొన్నారు.

నిందితుడిని పోలీసులు అరెస్ట్​ చేశారు.

ఇదీ చూడండి:- రూ.165 కోట్ల డ్రగ్స్​, ఆయుధాలు పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.