ETV Bharat / bharat

'పేలవ ప్రణాళికే నక్సల్​ దుశ్చర్యకు కారణం'

author img

By

Published : Apr 5, 2021, 12:49 PM IST

ఛత్తీస్​గఢ్​లోని బీజాపుర్​, సుక్మా జిల్లాల సరిహద్దులో జరిగిన నక్సల్​ ఆపరేషన్​కు అధికారులు పేలవంగా ప్రణాళిక రచించారని ఆరోపించారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. నక్సల్స్​ వైపు కూడా సమానంగా ప్రాణనష్టం జరగడం ఇందుకు నిదర్శనం అని పేర్కొన్నారు.

Rahul Gandhi on naxal attack, ఛత్తీస్​గఢ్​ నక్సల్స్​ ఎన్​కౌంటర్​ రాహుల్​ గాంధీ
కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ

ఛత్తీస్​గఢ్​లోని యాంటీ నక్సల్​ ఆపరేషన్​కు పేలవ ప్రణాళిక రచించారని ఆరోపించారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. ప్రభుత్వం ఇష్టానుసారం జవాన్ల ప్రాణాలను బలిచేయొద్దని పేర్కొన్నారు. ఎలాంటి నిఘా వైఫల్యం లేనప్పుడు నక్సల్స్ వైపు కూడా సమానంగా ప్రాణనష్టం జరగడం పేలవ ప్రణాళిక, ఆపరేషన్​ నిర్వహణ లోపానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. సీఆర్​పీఎఫ్​ డైరెక్టర్​ కుల్​దీప్​ సింగ్​ నివేదికను ప్రస్తావిస్తూ సోమవారం ట్విట్టర్​ ద్వారా ఈ వ్యాఖ్యలు చేశారు.

  • If there was no intelligence failure then a 1:1 death ratio means it was a poorly designed and incompetently executed operation.

    Our Jawans are not cannon fodder to be martyred at will. pic.twitter.com/JDgVc03QvD

    — Rahul Gandhi (@RahulGandhi) April 5, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

బీజాపుర్​, సుక్మా జిల్లాల సరిహద్దులో శనివారం జరిగిన ఈ ఘటనలో 22 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో 30మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఓ సీఆర్​పీఎఫ్​ ఇన్​స్పెక్టర్​ గల్లంతయ్యారు.

ఇదీ చదవండి : అమర జవాన్లకు అమిత్​ షా నివాళి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.