ETV Bharat / bharat

నదిలో పడవ మునక- ఇద్దరు మృతి, పదుల సంఖ్యలో గల్లంతు - పడవ మునక

గంగానదిలో పడవ మునిగి ఇద్దరు మృతిచెందారు. పదుల సంఖ్యలో గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో పడవలో దాదాపు 40 మంది ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన బిహార్​లో జరిగింది.

ి
g
author img

By

Published : Nov 16, 2021, 11:55 PM IST

బిహార్​, ఖాగఢియా జిల్లాలో విషాదం జరిగింది. గంగానదిలో పడవ మునిగి ఇద్దరు మృతిచెందారు. పదుల సంఖ్యలో గల్లంతయ్యారు. ప్రమాద సమయానికి పడవలో 30-40 మంది ఉండొచ్చని అధికారులు అంచనావేశారు. స్థానిక ప్రజల సాయంతో కొంతమంది నదినుంచి బయటకు తీసుకొచ్చామన్నారు. మరికొంతమంది ఈతకొట్టుకుంటూ వచ్చారని తెలిపారు.

ి
సహాయక చర్యలు ముమ్మరం

సమాచారం అందిన వెంటనే ఎన్​డీఆర్​ఎఫ్ బృందం అక్కడకు చేరుకుని.. ఇప్పటికే కొంతమందిని రక్షించారు. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. సహాయకచర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. పడవలో అధికశాతం కూలీలే ఉన్నట్లు నిర్ధరించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.