ETV Bharat / bharat

నామినేషన్​ వేసిన కుష్బూ సుందర్​ - కుష్బూ సుందర్​ నామినేషన్​

కుష్బూ సుందర్​.. థౌజెండ్​ లైట్స్​ నియోజకవర్గంలో గురువారం నామినేషన్​ దాఖలు చేశారు. భాజపా తరఫున ఆమె అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

bjp-leader-khushbu-sundar-files-nomination-from-thousand-lights-assembly-constituency
నామిషన్​ దాఖలు చేసిన కుష్బూ
author img

By

Published : Mar 18, 2021, 3:43 PM IST

భాజపా నాయకురాలు కుష్బూ సుందర్​... తమిళనాడులోని థౌజెండ్​ లైట్స్​ అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్​ వేశారు. గురువారం నామపత్రాలను సమర్పించారు.

bjp-leader-khushbu-sundar-files-nomination-from-thousand-lights-assembly-constituency
నామినేషన్​ దాఖలు చేస్తూ..

అంతకుముందు.. వల్లువర్​కోటంలో భారీ రోడ్​ షో నిర్వహించారు కుష్బూ. ఇందులో పలువురు భాజపా నేతలు పాల్గొన్నారు. ఈ ర్యాలీకి ప్రజలు భారీ స్థాయిలో తరలివెళ్లారు.

కుష్బూ ర్యాలీ

తరలివెళ్లిన ప్రజలు

234 శాసనసభ నియోజకవర్గాలున్న తమిళనాడులో ఏప్రిల్​ 6న ఎన్నికలు జరగనున్నాయి. మే 2న ఫలితాలు వెలువడనున్నాయి.

ఇదీ చూడండి:- 'అభిమానులు ఓటు బ్యాంకు కాదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.