Bihar Train Accident : బిహార్‌లోని బక్సర్ జిల్లాలో నార్త్ఈస్ట్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్(రైలు నెం-12506) పట్టాలు తప్పింది. రఘనాథ్పుర్ రైల్వే స్టేషన్లో సమీపంలో బుధవారం రాత్రి 9.53 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో 70 మందికి గాయాలయ్యాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న రైల్వే అధికారులు.. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్.. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
-
#WATCH | Bihar: Visuals from the Raghunathpur station in Buxar, where 21 coaches of the North East Express train derailed last night
— ANI (@ANI) October 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Restoration work is underway. pic.twitter.com/xcbXyA2MyG
">#WATCH | Bihar: Visuals from the Raghunathpur station in Buxar, where 21 coaches of the North East Express train derailed last night
— ANI (@ANI) October 12, 2023
Restoration work is underway. pic.twitter.com/xcbXyA2MyG#WATCH | Bihar: Visuals from the Raghunathpur station in Buxar, where 21 coaches of the North East Express train derailed last night
— ANI (@ANI) October 12, 2023
Restoration work is underway. pic.twitter.com/xcbXyA2MyG
-
Bihar CM Nitish Kumar announces an ex-gratia of Rs 4 Lakh each to families of the people who died after 21 coaches of the North East Express train were derailed in Buxar last night: Bihar CMO pic.twitter.com/w60oPArmS2
— ANI (@ANI) October 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Bihar CM Nitish Kumar announces an ex-gratia of Rs 4 Lakh each to families of the people who died after 21 coaches of the North East Express train were derailed in Buxar last night: Bihar CMO pic.twitter.com/w60oPArmS2
— ANI (@ANI) October 12, 2023Bihar CM Nitish Kumar announces an ex-gratia of Rs 4 Lakh each to families of the people who died after 21 coaches of the North East Express train were derailed in Buxar last night: Bihar CMO pic.twitter.com/w60oPArmS2
— ANI (@ANI) October 12, 2023
ఇదీ జరిగింది..
North East Express Accident : నార్త్ఈస్ట్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ 23 కోచ్‌లతో దిల్లీ నుంచి గువాహటి సమీపంలోని కామాఖ్యకు ఉదయం 7.40 గంటల సమయంలో బయలుదేరింది. రైలు రఘనాథ్పుర్ రైల్వే స్టేషన్లో సమీపంలోకి రాగానే ఆరు బోగీలు అకస్మాత్తుగా పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో రెండు ఏసీ 3 టైర్ కోచ్‌లు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. మరో నాలుగు బోగీలు బోల్తా పడినట్లు అధికారులు తెలిపారు. గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రులకు తరలించామని.. తీవ్ర గాయాలైన వారిని పట్నాలోని ఎయిమ్స్‌కు తీసుకెళ్లామని చెప్పారు. ఈ ఘటనపై స్పందించిన రైల్వే శాఖ మంత్రి.. ప్రమాదానికి కారణాలను త్వరలో కనుగొంటామని చెప్పారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.
-
#WATCH | Bihar: Visuals from Raghunathpur in Buxar where 6 coaches of North East Express train derailed; Railway and police officials are present on the spot. pic.twitter.com/l87QzriNgX
— ANI (@ANI) October 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Bihar: Visuals from Raghunathpur in Buxar where 6 coaches of North East Express train derailed; Railway and police officials are present on the spot. pic.twitter.com/l87QzriNgX
— ANI (@ANI) October 11, 2023#WATCH | Bihar: Visuals from Raghunathpur in Buxar where 6 coaches of North East Express train derailed; Railway and police officials are present on the spot. pic.twitter.com/l87QzriNgX
— ANI (@ANI) October 11, 2023
"రైలు సాధారణ వేగంతో వస్తోంది. కానీ అకస్మాత్తుగా మాకు పెద్ద శబ్దం వినిపించింది. రైలు నుంచి పొగలు వచ్చాయి. ఏం జరిగిందో చూడటానికి మేము అక్కడికి పరిగెత్తాము. అక్కడికి వెళ్లి చూసేసరికి రైలు పట్టాలు తప్పింది. AC కోచ్‌లు ఎక్కువగా దెబ్బతిన్నాయి."
--హరి పతాక్, స్థానికుడు
North East Express Derails In Bihar : పట్టాలు తప్పిన రైలులోని ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. అందు కోసం ఓ రైలుతో పాటు ఆరు బస్సులను కూడా స్టేషన్‌కు పంపినట్లు చెప్పారు. బక్సర్‌లోని ఆస్పత్రులను కూడా అలర్ట్ చేసినట్లు వెల్లడించారు. దీంతో పాటు ప్రయాణికుల కోసం అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లను కూడా జారీ చేశామని చెప్పారు.
-
#WATCH | Bihar: North East Express train derailment: A special train arrives at the Raghunathpur station to bring stranded passengers.
— ANI (@ANI) October 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
As per the General Manager of East Central Railway, 4 people died and several injured after 21 coaches of the North East Express train derailed… pic.twitter.com/saoNhROl6w
">#WATCH | Bihar: North East Express train derailment: A special train arrives at the Raghunathpur station to bring stranded passengers.
— ANI (@ANI) October 11, 2023
As per the General Manager of East Central Railway, 4 people died and several injured after 21 coaches of the North East Express train derailed… pic.twitter.com/saoNhROl6w#WATCH | Bihar: North East Express train derailment: A special train arrives at the Raghunathpur station to bring stranded passengers.
— ANI (@ANI) October 11, 2023
As per the General Manager of East Central Railway, 4 people died and several injured after 21 coaches of the North East Express train derailed… pic.twitter.com/saoNhROl6w
అయితే రైలు బక్సర్ స్టేషన్ నుంచి బయలుదేరిన అరగంటకే ప్రమాదానికి గురైందని ఈస్ట్ సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ అధికారి బీరేంద్ర కుమార్ తెలిపారు. ఈ ఘటనపై బిహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ స్పందించారు. బాధితులకు వీలైనంత త్వరగా సహాయం అందేలా తక్షణ చర్యలు చేపట్టాలని విపత్తు నిర్వహణ, ఆరోగ్య శాఖలను కోరినట్లు చెప్పారు. అయితే ఈ ప్రమాదం కారణంగా దిల్లీ-దిబ్రుగఢ్ మధ్య రాజధాని ఎక్స్‌ప్రెస్‌తో సహా దాదాపు 18 రైళ్లను దారి మళ్లించారు.
-
VIDEO | More visuals from the accident site (Raghunathpur station) where 12506 North East Express derailed earlier today. pic.twitter.com/fcWZjSHB1i
— Press Trust of India (@PTI_News) October 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">VIDEO | More visuals from the accident site (Raghunathpur station) where 12506 North East Express derailed earlier today. pic.twitter.com/fcWZjSHB1i
— Press Trust of India (@PTI_News) October 11, 2023VIDEO | More visuals from the accident site (Raghunathpur station) where 12506 North East Express derailed earlier today. pic.twitter.com/fcWZjSHB1i
— Press Trust of India (@PTI_News) October 11, 2023
పట్టాలు తప్పిన రైలు.. ఎదురుగా వస్తున్న ట్రైన్‌ను ఢీకొని..
Double Decker Train Derailed: పట్టాలు తప్పిన డబుల్ డెక్కర్ రైలు