ETV Bharat / bharat

అయోధ్యలో మసీదు నిర్మాణానికి ట్రస్ట్​ ఏర్పాటు

waqf-board
మసీదు నిర్మాణం
author img

By

Published : Jul 29, 2020, 6:00 PM IST

Updated : Jul 29, 2020, 7:07 PM IST

17:55 July 29

అయోధ్యలో మసీదు నిర్మాణానికి ట్రస్ట్​ ఏర్పాటు

అయోధ్యలో 5 ఎకరాల్లో మసీదు నిర్మించేందుకు ట్రస్ట్​ను ఏర్పాటు చేస్తున్నట్లు యూపీ సున్నీ సెంట్రల్​ వక్ఫ్​ బోర్డ్​ అధ్యక్షుడు జుఫర్​ అహ్మద్​ ఫరూఖీ తెలిపారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం మొదలవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కేటాయించిన ప్రత్యామ్నాయ స్థలంలో మసీదు నిర్మించనున్నారు.

Last Updated : Jul 29, 2020, 7:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.