ఉత్తర్ప్రదేశ్లో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా కొన్ని రోజులుగా నిరసనలు చేపడుతున్న.. 'పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా' సంస్థకు చెందిన 108 మంది సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు.
"ఇది కేవలం ఆరంభం మాత్రమే. సంస్థ మూలాలను మేము పట్టుకుంటాం. వారి ఆర్థిక వ్యవహారాల పైనా దర్యాప్తు చేస్తున్నాం. ప్రస్తుతం కేంద్ర సంస్థలతో సంప్రదించి.. సమాచారాన్ని సేకరిస్తున్నాం."
అవనిష్ కుమార్ అవస్థీ, హోంమంత్రిత్వ శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి
ఇదీ చదవండి:'నాకు పెళ్లి కావాలి.. వధువును వెతికి పెట్టండయ్యా..!'