ETV Bharat / bharat

'కేంద్ర మంత్రులేమీ రబ్బర్​ స్టాంపులు కాదు' - కార్పొరేట్​ వ్యవహారాల శాఖ

కాంగ్రెస్​ నాయకుడు ఆనంద్​ శర్మ రబ్బర్​ స్టాంప్​ విమర్శలను తిప్పికొట్టారు కేంద్ర కార్పొరేట్​ వ్యవహారాల శాఖ మంత్రి అనురాగ్​ ఠాకూర్​. కేంద్ర మంత్రులేమీ రబ్బరు స్టాంపులు కాదని స్పష్టం చేశారు. భారత రాజ్యాంగం ప్రకారం ప్రధానమంత్రి కేటాయించిన విధులను నిర్వర్తిస్తున్నారని చెప్పారు.

'కేంద్ర మంత్రులేమీ రబ్బర్​ స్టాంపులు కాదు'
author img

By

Published : Oct 4, 2019, 6:19 AM IST

'కేంద్ర మంత్రులేమీ రబ్బర్​ స్టాంపులు కాదు'

కాంగ్రెస్​పై విమర్శలు గుప్పించారు కేంద్ర కార్పొరేట్​ వ్వవహారాల శాఖ మంత్రి అనురాగ్​ ఠాకూర్​. ఆ పార్టీ సీనియర్​ నేత ఆనంద్​ శర్మ చేసిన రబ్బర్​ స్టాంప్​ విమర్శలను తిప్పికొట్టారు. కేంద్ర మంత్రులేమీ రబ్బరు స్టాంపులు కాదని సమాధానమిచ్చారు. రాజ్యాంగం ప్రకారం ప్రధానమంత్రి కేటాయించిన విధులను నిర్వర్తిస్తున్నట్లు స్పష్టం చేశారు.

హిమాచల్​ ప్రదేశ్​లోని హమిర్​పుర్​లో పంజాబ్​ నేషనల్​ బ్యాంకు (పీఎన్​బీ) ఆధ్వర్యంలో చేపట్టిన కస్టమర్​ ఔట్రీచ్​ ప్రోగ్రాం (సీఓపీ) కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు ఠాకూర్​.

" ఆనంద్​ శర్మకు భాజపాను విమర్శించే అలవాటు ఉంది. కాంగ్రెస్​ నాయకులు అధికార పార్టీపై విమర్శలు చేసే ముందు నిజానిజాలు తెలుసుకోవాలి."

- అనురాగ్​ ఠాకూర్​, కేంద్ర మంత్రి.

666 మంది లబ్ధిదారులకు సుమారు రూ.39.17 కోట్ల రుణాలు మంజూరు చేసేందుకు పీఎన్​బీ బ్యాంకు నిర్వహిస్తోన్న రెండు రోజుల సీఓపీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఠాకూర్.

ఇదీ చూడండి: చిన్మయానంద్​కు ఎదురుదెబ్బ... అక్టోబర్ 16 వరకు జైల్లోనే!

'కేంద్ర మంత్రులేమీ రబ్బర్​ స్టాంపులు కాదు'

కాంగ్రెస్​పై విమర్శలు గుప్పించారు కేంద్ర కార్పొరేట్​ వ్వవహారాల శాఖ మంత్రి అనురాగ్​ ఠాకూర్​. ఆ పార్టీ సీనియర్​ నేత ఆనంద్​ శర్మ చేసిన రబ్బర్​ స్టాంప్​ విమర్శలను తిప్పికొట్టారు. కేంద్ర మంత్రులేమీ రబ్బరు స్టాంపులు కాదని సమాధానమిచ్చారు. రాజ్యాంగం ప్రకారం ప్రధానమంత్రి కేటాయించిన విధులను నిర్వర్తిస్తున్నట్లు స్పష్టం చేశారు.

హిమాచల్​ ప్రదేశ్​లోని హమిర్​పుర్​లో పంజాబ్​ నేషనల్​ బ్యాంకు (పీఎన్​బీ) ఆధ్వర్యంలో చేపట్టిన కస్టమర్​ ఔట్రీచ్​ ప్రోగ్రాం (సీఓపీ) కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు ఠాకూర్​.

" ఆనంద్​ శర్మకు భాజపాను విమర్శించే అలవాటు ఉంది. కాంగ్రెస్​ నాయకులు అధికార పార్టీపై విమర్శలు చేసే ముందు నిజానిజాలు తెలుసుకోవాలి."

- అనురాగ్​ ఠాకూర్​, కేంద్ర మంత్రి.

666 మంది లబ్ధిదారులకు సుమారు రూ.39.17 కోట్ల రుణాలు మంజూరు చేసేందుకు పీఎన్​బీ బ్యాంకు నిర్వహిస్తోన్న రెండు రోజుల సీఓపీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఠాకూర్.

ఇదీ చూడండి: చిన్మయానంద్​కు ఎదురుదెబ్బ... అక్టోబర్ 16 వరకు జైల్లోనే!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
ARCHIVE: Paris - 13 February 2019
1. Wine merchant putting wine bottles on display
2. Various of wine bottles
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Paris - 3 October 2019
3. Wide of media conference
4. SOUNDBITE (French) Antoine Leccia, FEVS (Federation of French Wines and Spirits Exporters) president:
"Us in the wine and spirits business and more generally us in the French agricultural sector, we don't feel at all initially involved in this litigation. So we feel we are hostages of these retaliatory measures which are in opposition with the opening of the markets. You know that in our federation we have fought these tariff barriers for years now and we regret that this country, the United States, a country which we worked with for many years, a country that increased its wine consumption and the French wine importations now adopts such measures."
5. Various of media conference
6. SOUNDBITE (French) Antoine Leccia, FEVS president:
"There is a little hope. I read that the American Trade Representative Mr (Robert) Lightizer has said that the United States are open to discuss, so we are very impatient to know what the discussion will be about and we will try to push our authorities to engage this discussion in an open manner. I am not convinced that firmness and escalation would be a good answer right now there might be still ways to ease or postpone such measures."
7. Various of media conference
8. SOUNDBITE (English) Antoine Leccia, FEVS president:
"We are a bit confused about this decision, because those barriers are not the way that we can develop our business right now. I think that our wines, French wines, could be really impacted by this increase of taxes, of duty, we are talking about 25% ad valorem. So it means that we could have on the shelves of the consumers, an increase of price by five to six dollars (US) per bottle so it will impact our sales probably in the future."
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
ARCHIVE: Paris - 13 February 2019
9. Various wine bottles in wine store
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Paris - 3 October 2019
10. SOUNDBITE (English) Antoine Leccia, FEVS president:
"We are completely (the) victim because you know that these 25% taxes comes from the problem, the issue between the EU and the US about the Airbus, we are talking about an issue for 15 years, I think it began in 2004. So we are not linked at all to this issue between the two countries. "
11. Leccia talking to a reporter
12. Wide of journalists
STORYLINE
A French wine exporters representative said they are "victims" in the latest round of US trade tariffs announced Wednesday, which will place import taxes on $7.5 billion worth of EU goods.
The latest tariffs target large aircraft but also many typical European products such as olives, whiskey, wine, cheese and yogurt.
They will take effect October 18 and amount to a 10% tax on EU aircraft and steep 25% rate on everything else.
Antoine Leccia, president of the Federation of French Wines and Spirits Exporters (FEVS), said they were confused by the US' decision.
"Those barriers are not the way that we can develop our business right now," he said.
The European Union warned Thursday it would retaliate, raising fears of a global recession.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.