ETV Bharat / bharat

ఉజ్జయిని: ముంచెత్తిన వరద- మునిగిన ఆలయాలు - మధ్యప్రదేశ్​

మధ్యప్రదేశ్​ ఉజ్జయినిని కుండపోత వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాంఘాట్​లోని ఆలయాలు శిప్రా నది ఉద్ధృతికి నీట మునిగాయి.

ఉజ్జయిని: ముంచెత్తిన వరద.. మునిగిన ఆలయాలు
author img

By

Published : Sep 9, 2019, 4:10 PM IST

Updated : Sep 30, 2019, 12:10 AM IST

మధ్యప్రదేశ్​లో భారీ వర్షాలు మళ్లీ మొదలయ్యాయి. 24 గంటలుగా కురుస్తోన్న వర్షాలకు ఉజ్జయినిలోని శిప్రా నది ప్రవాహం పెరిగింది. నది ఉద్ధృతికి రాంఘాట్​లో ప్రధాన, చిన్న ఆలయాలన్నీ నీట మునిగాయి.

ఉజ్జయిని: ముంచెత్తిన వరద.. మునిగిన ఆలయాలు

ఆ ప్రాంతంలోని వంతెన పూర్తిగా నీటిలో మునిగిపోయింది. నది ప్రవాహం పెరగడం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అయితే ప్రజలను తరలించాల్సినంత అత్యవసర పరిస్థితి ప్రస్తుతం లేదన్నారు.

Rampur (UP), Sep 09 (ANI): While speaking to mediapersons, Rampur DM Aunjaneya Kumar Singh on Akhilesh Yadav's visit to Rampur said that no permission has been sought from his side. He said, "No permission has been sought from his side. Not more than 50 people can gather around Gandhi Samadhi. It is not viable. Sec144 is enforced here due to which we have cancelled many permissions. Same will be applicable to him"
Last Updated : Sep 30, 2019, 12:10 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.