ETV Bharat / bharat

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సైనికాధికారుల మృతి - రాజస్థాన్​లో రోడ్డు ప్రమాదం

రాజస్థాన్​లో బికానేర్​- జైపుర్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సైనికాధికారులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు సైనికులు గాయపడ్డారు.

RJ-ARMY OFFICERS- ACCIDENT
సైనికుల మృతి
author img

By

Published : Sep 12, 2020, 4:01 PM IST

Updated : Sep 12, 2020, 5:13 PM IST

రాజస్థాన్​ బికానేర్​లో ఓ ఆర్మీ వాహనం ప్రమాదానికి గురైంది. బికానేర్- జైపుర్​ జాతీయ రహదారిపై​ జరిగిన ఈ ఘటనలో ఇద్దరు సైనికాధికారులు మృతి చెందారు. మరో ఇద్దరు సైనికులు గాయపడగా.. వారిని ఆసుపత్రికి తరలించారు పోలీసులు.

హైవేపై వెళుతుండగా టైర్​ పేలిపోవటం వల్ల వాహనం పల్టీలు కొట్టిందని పోలీసులు తెలిపారు. మరణించిన వారిలో కల్నల్ మనీశ్ సింగ్ చౌహాన్​, మేజర్ నీరజ్ శర్మ ఉన్నట్లు రక్షణ శాఖ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: నేవీ మాజీ అధికారిపై దాడిలో ఆరుగురి అరెస్టు- కాసేపటికే బెయిల్

Last Updated : Sep 12, 2020, 5:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.