ETV Bharat / bharat

దసరా వేడుకల్లో తృణమూల్​ ఎంపీ- నృత్యంతో సందడి - నుస్రత్​ జహాన్​ డాన్స్​

దుర్గాష్టమి సందర్భంగా కోల్​కతాలోని సురుచి సంఘాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు తృణమూల్​ కాంగ్రెస్​ ఎంపీ నుస్రత్​ జహాన్​. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొన్నారు. నృత్యం చేస్తూ సందడి చేశారు.

trinamool-congress-tmc-mp-nusrat-jahan-offers-prayers-at-suruchi-sangha-in-kolkata-number-durgapuja2020
దసరా వేడుకల్లో తృణమూల్​ ఎంపీ.. నృత్యంతో సందడి
author img

By

Published : Oct 24, 2020, 12:53 PM IST

దసరా వేడుకల్లో తృణమూల్​ ఎంపీ.. నృత్యంతో సందడి

బంగాల్​లో దసరా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దుర్గాష్టమి నేపథ్యంలో కోల్​కతాలోని సురుచి సంఘాను తృణమూల్​ కాంగ్రెస్​ ఎంపీ నుస్రత్​ జహాన్​ సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం సురుచి సంఘాలో ఏర్పాటు చేసిన వేడుకల్లో నుస్రత్​ పాల్గొన్నారు. సహచరులతో కలిసి నృత్యం చేస్తూ, 'ధాక్​' వాయిస్తూ సందడి చేశారు ఎంపీ.

ఇదీ చూడండి- అమ్మవారికి మహిళలు ప్రతిరూపాలు: మోదీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.