ETV Bharat / bharat

కేంద్రంపై కాంగ్రెస్​ గరం... నేడే 'భారత్​ బచావో'​ ర్యాలీ

కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ.. 'భారత్​ బచావో​' పేరిట నేడు దిల్లీలోని రాం​లీలా మైదానంలో కాంగ్రెస్ ర్యాలీ నిర్వహించనుంది​. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పార్టీ అగ్రనేతలు గళమెత్తనున్నారని కాంగ్రెస్​ ప్రకటించింది. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్​, పార్టీ అగ్రనేత రాహుల్​ సహా ఇతర కీలక నాయకులందరూ హాజరుకానున్నారు.

top-congress-leaders-to-hold-bharat-bachao-rally-on-saturday
కేంద్రంపై కాంగ్రెస్​ గరం... నేడే 'భారత్​ బచావ్'​ ర్యాలీ
author img

By

Published : Dec 14, 2019, 5:27 AM IST

Updated : Dec 14, 2019, 7:42 AM IST

కేంద్రంపై కాంగ్రెస్​ గరం... నేడే 'భారత్​ బచావో'​ ర్యాలీ

పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాలు అట్టుడుకుతున్న వేళ.. 'భారత్​ బచావో​' ర్యాలీని కాంగ్రెస్​ నేడు నిర్వహించనుంది. 'భాజపా ప్రభుత్వ విభజనవాదం, విధ్వంసక వైఖరికి నిరసనగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టేందుకు' ఈ ర్యాలీ చేపడుతున్నట్లు కాంగ్రెస్​ వెల్లడించింది. ఈ భారీ ర్యాలీకి దిల్లీలోని రాం​లీలా మైదానం వేదికకానుంది. కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​, రాహుల్​ గాంధీ సహా పార్టీ అగ్రనేతలు ఈ ర్యాలీలో పాల్గొననున్నారు.

అన్ని ఏర్పాట్లు పూర్తి...

నేటి ర్యాలీ కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది హస్తం పార్టీ. రాజస్థాన్​ ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్, పార్టీ సీనియర్​ నేతలు అహ్మద్​ పటేల్​​, కేసీ వేణుగోపాల్​ తదితరులు శుక్రవారం... రాం​లీలా మైదానాన్ని సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు.

ఈ భారీ ర్యాలీలో సుమారు 50 వేల మంది పాల్గొంటారని కాంగ్రెస్​ అంచనా వేస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఇప్పటికే దిల్లీ చేరుకున్నారు.

అదే సమయంలో ప్రపంచంలోని అనేక చోట్ల కాంగ్రెస్​ మద్దతుదారులు ప్రదర్శనలు నిర్వహించనున్నారు. భాజపా అహంకార ధోరణి నుంచి భారత్​ను రక్షించాలని డిమాండ్​ చేయనున్నట్టు హస్తం పార్టీ పేర్కొంది.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
++PLEASE NOTE AL MANAR TV IS CONTROLLED BY HEZBOLLAH++
AL MANAR TV - AP CLIENTS ONLY
Exact location unknown - 13 December 2019
1. SOUNDBITE (Arabic) Sheikh Hassan Nasrallah, Hezbollah secretary-general:
"I hope that consultations will take place Monday but the cabinet formation process will not be easy."
++BLACK FRAMES++
2. SOUNDBITE (Arabic) SOUNDBITE (Arabic) Sheikh Hassan Nasrallah, Hezbollah secretary-general:
"Any salvation government will have to take unpopular measures and steps. When there is a government from one group, and anyone outside of it decides to oppose it, then we will head toward accusations and tension. Why should we make accusations against each other? Then the country can just go to ruins. In addition the external risks in a government made up of one group, is that if we (Hezbollah) are in the government in a limited capacity, and I have explained this before, there is no need for me to repeat it, yet people still come and say this is the Hezbollah government when it is not Hezbollah. In a single group government, more than ever before, people will say this is Hezbollah's government. Is this in Lebanon's interest at the moment? It is certainly not in the interest of Lebanon."
3. Al Manar TV logo
STORYLINE:
The head of Lebanon's militant Hezbollah group said Friday the best emergency government to deal with the country's worsening economic crisis is one that represents all political sides.
Hassan Nasrallah's comments indicate there is no resolution yet on who should head an emergency government, almost two months after prime minister Saad Hariri resigned on Oct 29.
"When there is a government from one group, and anyone outside of it decides to oppose it, then we will head toward accusations and tension," said Nasrallah, speaking from an undisclosed location.
The comments were also a rejection of a proposition put forward by his political ally, Gebran Bassil, who said he won't take part in a government headed by Hariri.
Bassil said on Thursday a government picked by Hariri, according to conditions he put, would be destined to fail.
Hariri had said he wants a government without political groups, made up of technocrats alone.
"The patriotic duty calls for everyone to take responsibility, to take part (in the government) and for all to offer concessions," Nasrallah said.
He said any "salvation government would have to take unpopular measures," and can't afford to be engaged in friction or obstruction from other political parties.
Nasrallah said Hezbollah had supported a coalition government headed by Hariri, but said the resigned prime minister has put conditions his group found "inappropriate and some of them were exclusionary."
He didn't elaborate but urged him to give up some of his conditions.  
He said Hezbollah is ready to support a consensus candidate for the premier post, but only as part of a coalition government that represent everyone.
Hezbollah and its political allies dominate the current caretaker government.
=========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Dec 14, 2019, 7:42 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.