ETV Bharat / bharat

'నిర్భయ' దోషి క్యురేటివ్​ పిటిషన్‌పై గురువారం విచారణ - NIRBHAYA NEWS LATEST

నిర్భయ అత్యాచారం కేసులో మూడో దోషి అక్షయ్​ ఠాకూర్​ దాఖలు చేసిన క్యురేటివ్​ పిటిషన్​పై గురువారం విచారణ జరగనుంది. జస్టిస్​ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ వ్యాజ్యంపై వాదనలు విననుంది.

Thursday's hearing on Nirbhaya's guilty plea
'నిర్భయ' దోషి పిటిషన్‌పై గురువారం విచారణ
author img

By

Published : Jan 29, 2020, 8:53 PM IST

Updated : Feb 28, 2020, 10:48 AM IST

దేశ రాజధానిలో సంచలనం సృష్టించిన నిర్భయపై అత్యాచారం, హత్యోదంతం కేసులో మూడో దోషి అక్షయ్‌ ఠాకూర్‌ దాఖలు చేసిన క్యురేటివ్​ పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరపనుంది. జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ వ్యాజ్యంపై వాదనలు విననుంది. మధ్యాహ్నం ఒంటిగంటకు విచారణ జరపనున్నారు. మరోవైపు, 2012లో జరిగిన ఈ దారుణ ఘటనలో దోషులుగా తేలిన నలుగురినీ ఫిబ్రవరి 1న ఉరితీసేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈలోపు ఉరిశిక్ష అమలును వాయిదా వేయించేలా దోషులు తమకు ఉన్న చిట్టచివరి న్యాయపరమైన అవకాశాలను వెతుక్కుంటూ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తనకు విధించిన ఉరిశిక్షను సవాల్‌ చేస్తూ అక్షయ్‌ ఠాకూర్‌ గత నెలలో రివ్యూ పిటిషన్‌ వేయగా సుప్రీం ఆ వ్యాజ్యాన్ని కొట్టివేసింది. తాజాగా న్యాయపరంగా చివరి అవకాశమైన క్యురేటివ్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు.

క్షమాభిక్ష తిరస్కారాన్ని సవాల్​ చేస్తూ..

ఉరి శిక్షను ఆలస్యం చేసేందుకు ఎన్నో దారులు వెతుక్కుంటున్నారు నిర్భయ దోషులు. తన క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాల్‌ చేస్తూ దోషుల్లో ఒకడైన ముకేశ్‌ కుమార్‌ సింగ్‌ సుప్రీంను ఆశ్రయించాడు. దీనిపై మంగళవారం జస్టిస్‌ ఆర్‌.భానుమతి నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపి అతడి పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ కేసులో అన్ని పత్రాలు చూసిన తర్వాతే రాష్ట్రపతి క్షమాభిక్ష అభ్యర్థనపై నిర్ణయం తీసుకున్నారని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో ట్రయల్‌ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులను కేంద్ర హోంశాఖ రాష్ట్రపతికి అందజేసినట్లు తెలిపింది. ముకేశ్‌ వాదనలో ఎలాంటి మెరిట్‌ లేదని స్పష్టంచేసింది.

కాగా... కొద్ది రోజుల ముందే వినయ్​, ముకేశ్​ క్యురేటివ్​ పిటిషన్లు దాఖలు చేయగా సుప్రీం కోర్టు వాటినీ కొట్టివేసింది. ఇవాళ మరో దోషి వినయ్​ కుమార్​ శర్మ.. క్షమాభిక్ష పిటిషన్​ వినియోగించుకున్నాడు. దీనిపై రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ఇదీ చూడండి:బడ్జెట్‌పై కోటి ఆశలున్నా...ఆర్థిక వ్యవస్థలో 'నిర్మల'త్వం ఏదీ!

ZCZC
PRI GEN NAT
.NEWDELHI DEL84
CAB-LD ABORTION
Cabinet approves raising of upper limit for permitting abortions to 24 weeks for certain cases
(Eds: Updating with details)
         New Delhi, Jan 29 (PTI) The Union Cabinet on Wednesday approved extending the upper limit for permitting abortions from the present 20 weeks to 24 weeks for "special categories of women" which would include rape survivors, victims of incest, differently-abled and minors, an official statement said.
         The Cabinet gave its nod to the Medical Termination of Pregnancy (Amendment) Bill, 2020 to amend the Medical Termination of Pregnancy Act, 1971 and it would be introduced in the Budget session of Parliament beginning January 31.
         While addressing the media after the Cabinet meeting, Union minister Prakash Javadekar said the upper limit for permitting abortions has been extended from the present 20 weeks to 24 weeks.
         He also said that this will ensure safe termination of pregnancies and also give women reproductive rights over their bodies.
         The extension will help victims of rape, girls with disabilities as well as minors, who may not realise they are pregnant until later, he said.
         An official statement later said one of the salient features of the proposed amendments is "enhancing the upper gestation limit from 20 to 24 weeks for special categories of women which will be defined in the amendments to the MTP Rules and would include 'vulnerable women including survivors of rape, victims of incest and other vulnerable women (like differently-abled women, minors) etc".
         If the pregnancy has to be terminated in 20 weeks, the opinion of one doctor is required. But beyond that, opinion of two doctors would be needed and one of them has to be a government physician, Javadekar said.
         Name and other particulars of a woman whose pregnancy is terminated shall not be revealed except to a person authorised in any law which is in force, the statement said.
         "In a progressive reform and giving reproductive rights to women, the limit of 20 weeks of medical termination of pregnancy has been increased to 24 weeks. This is important because in first 5 months there are cases where the girl concerned doesn't realise and has to go to court. This was discussed with various stakeholders," Javadekar said.
         "This will reduce maternal mortality," he added.
         The statement said the "upper gestation limit" for medical termination of pregnancy will not apply in cases of "substantial foetal abnormalities" diagnosed by the Medical Board.
         The composition, functions and other details of Medical Board will be prescribed subsequently in rules to be framed under the Act.
         The amendments are aimed at expanding access of women to safe and legal abortion services on therapeutic, eugenic, humanitarian or social grounds, the statement said.
         "It is a step towards safety and well-being of the women and many women will be benefitted by this. Recently several petitions were received by the courts seeking permission for aborting pregnancies at a gestational age beyond the present permissible limit on grounds of foetal abnormalities or pregnancies due to sexual violence faced by women.
         "The proposed increase in gestational age will ensure dignity, autonomy, confidentiality and justice for women who need to terminate pregnancy," it said. PTI NAB ASG
ZMN
01291830
NNNN
Last Updated : Feb 28, 2020, 10:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.