ETV Bharat / bharat

ఔరా: భగీరథుడి మేడపై సిరుల పంట

ఇంటినే వ్యవసాయ క్షేత్రంగా మార్చారు ఛత్తీస్​గఢ్​కు చెందిన భగీరథీ ప్రసాద్ బిసాయీ. మేడపైనే పంటలు సాగుచేస్తూ అద్భుతాలు సృష్టిస్తున్నారు. మంచి పంట దిగుబడి సాధిస్తూ మేడ సేద్యానికి ప్రాణం పోశారు.

బిసాయీ
author img

By

Published : Jul 9, 2019, 5:33 AM IST

మేడపై సేద్యం

హైదరబాద్​ వంటి మహా నగరాల్లో రూఫ్ గార్డెనింగ్​, టెర్రస్ ఫామింగ్​ వంటివి ఈ మధ్య ప్రచారంలోకి వస్తున్నాయి. కానీ ఛత్తీస్​గఢ్​లోని మహాసముంద్​లో భగీరథీ ప్రసాద్ బిసాయీ అనే రైతు 1996 నుంచే మేడపై వ్యవసాయం చేస్తూ సత్ఫలితాలను సాధిస్తున్నారు.

వాటర్​ ప్రూఫ్​ మేడను కట్టి.. 3 వేల చదరపు అడుగుల స్థలంలో 6 అంగుళాల ఎత్తులో మట్టిని పరిచి మేడనే నేలగా చేశారతను. 3 అంగుళాల మేర నీటిని నిల్వ ఉంచి ఏడాదికి దాదాపు క్వింటా వరిని పండిస్తున్నారు. కొంత స్థలంలో పచ్చిమిర్చి, టమాట, గోబీ, బెండకాయ, వంకాయ వంటి కూరగాయలను పండిస్తూ వ్యవసాయం పట్ల తనకున్న మక్కువను చాటుతున్నారు.

"భూమి మొత్తం భవనాలే నిండిపోతున్నాయి. ఇక వ్యవసాయానికి చోటు ఎక్కడుంది. అందుకే దృఢమైన మేడపై మట్టిని వేసి నేలగా మార్చాను. ఇంత స్థలం మనకు కింద దొరకదు. ఈ మేడను రసాయనాలు వేసి దృఢంగా నిర్మించాం. ఇక్కడ మట్టి, నీరు వేశాక నేల అవసరమేముంది."

-భగీరథీ ప్రసాద్​ బిసాయీ, రైతు

బంగ్లా పైన పంట పండించడం వలన స్థలంతో పాటు ఖర్చూ, సమయమూ కలిసి వస్తాయంటారు బిసాయీ. ఆయనకు వ్యవసాయం రోజువారీ పనుల్లో భాగం. భిన్న పద్ధతులను అనుసరిస్తూ నిత్యం వ్యవసాయంలో ప్రయోగాలు చేస్తుంటారు.

"పెద్దగా ఖర్చేమీ ఉండదు.. కష్టించి పని చేస్తే సరిపోతుంది. పొలం కూడా దగ్గరే ఉంటుంది. ఎక్కువ మంది అవసరం లేదు. హైబ్రీడ్​ పంటలను పండించను. నేను పంటకు ఎరువులు వాడను. పేడ కూడా చల్లను. మేడపై పేడ ఎరువులు వాడితే పంట దిగుబడి తగ్గుతుంది."

-భగీరథీ ప్రసాద్​ బిసాయీ, రైతు

బిసాయీ ఇంటిపై పంటను చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో పర్యటకులు వస్తుంటారు. కీటకాలకు, రసాయనాలకు తావులేని వ్యవసాయం చేస్తున్నప్పుడు ఆ మాత్రం క్రేజ్​ ఉంటుంది మరి.

నేలంతా అద్దాల మేడలతో నింపుతున్న వారికి, ఆహార విలువ తెలిసేలా ఆదర్శంగా నిలుస్తున్నారు బిసాయీ. అందుకే రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆయన ప్రయత్నానికి పురస్కారాలిచ్చి సత్కరించింది.

"ఆధునిక వ్యవసాయానికి ఇదో మంచి అడుగు.. వ్యవసాయ భూమి లేని వాళ్లు ఇలా మేడపై సేద్యం చేయొచ్చు. ఈ పద్ధతి మహానగరాలకు బాగా ఉపయోగపడుతుంది. మేడపైకి ఎక్కువ కీటకాలు చేరవు, అందుకే రసయనాల అవసరం ఉండదు. ఇది మేడ సేద్యం వల్ల కలిగే మరో లాభం."

-వీ.పి చౌబే, వ్యవసాయ అధికారి

ఇదీ చూడండి: జలశక్తి: స్థానిక సంస్థలకు కేంద్రం మార్గదర్శకాలు

SNTV Daily Planning Update, 1700 GMT
Sunday 7th July 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
COP AMERICA:
SOCCER: Highlights from the final of the Copa America between Brazil and Peru. Expect at 2330.
SOCCER: Reaction after the final of the Copa America between Brazil and Peru. Timings to be confirmed.
WOMEN'S WORLD CUP:
SOCCER: Fan reaction after the Women's World Cup final between the USA and the Netherlands. Expect at 1900.
SOCCER: Fans in Chicago watch the Women's World Cup final between the USA and the Netherlands. Expect at 2100.
AFCON:
SOCCER: Reaction after Madagascar and DR Congo meet in the AFCON round of 16 in Alexandria. Expect at 2100.
SOCCER: Fans gather outside the 30 June Stadium in Cairo to watch Algeria and Guinea meet in the AFCON round of 16. Expect at 2000.
SOCCER: Reaction after Algeria and Guinea meet in the AFCON round of 16 in Cairo. Expect at 2330.
SOCCER: Ghana and Tunisia prepare to meet in the AFCON round of 16. Expect at 1830.
OTHER COVERAGE:
GOLF: Final round action from the Irish Open, Clare, Republic of Ireland. Expect at 1700.
GOLF: Reaction after the final round of the European Tour Irish Open. Expect at 1830.
MOTORSPORT: Highlights of the MXGP of Indonesia, Palembang, Indonesia. Expect at 1830.
MOTORSPORT: Highlights from race two of the Superbike World Championship at Donington Park, England, UK. Expect at 2000.
MOTORSPORT: Highlights from the day two of the WTCR Race of Portugal, Vila Real, Portugal. Expect at 2230.
CYCLING: Highlights from stage two of the Tour de France, Brussels-Royal Palace to Brussels-Atomium. Expect at 1730.
POWERBOAT RACING: Highlights from the F1H2O Grand Prix of France. Expect at 1730.
BASKETBALL: Serbia v Great Britain in the Women's Eurobasket third place match. Expect at 2000.
BASKETBALL: Spain v France in the final of the Women's Eurobasket. Expect at 2300.
********
Here are the provisional prospects for SNTV's output on Monday 8th July 2019.
AFCON:
SOCCER: Reaction after Ghana and Tunisia meet in the AFCON round of 16 in Ismailya.
SOCCER: Reaction after Mali and Ivory Coast meet in the AFCON round of 16 in Suez.
OTHER COVERAGE:
SOCCER: Joao Felix, the fifth most expensive player in history, is unveiled at Atletico Madrid after his 142 million US dollars move from Benfica.
SOCCER: Daniel Fonseca is presented as the new Roma coach.
TENNIS: Action from the day 7 of the 133rd Wimbledon Championships at the All England Lawn Tennis Club in London, England, UK.
TENNIS: Reaction from the day 7 of the 133rd Wimbledon Championships at the All England Lawn Tennis Club in London, England, UK.
TENNIS: Digitally cleared wrap from day 7 of the 133rd Wimbledon Championships at the All England Lawn Tennis Club in London, England, UK.  
MOTORSPORT: Highlights from stage two of the Silk Way Rally, Baykalsk to Ulan Ude, Russia.
MOTORSPORT: Highlights from the Festival of Speed, Chichester, England, UK.
CYCLING: Highlights from stage three of the Tour de France, Binche (Belgium) to Epernay (France).
BIZARRE: Wife Carrying World Championships in Finland.
UNIVERSIADE: Highlights from the 30th Universiade in Naples, Italy.
GOLF (PGA): 3M Open, TPC Twin Cities, Blaine, Minnesota, USA.  
GOLF (LPGA): Thornberry Creek LPGA Classic, Thornberry Creek at Oneida, Oneida, Wisconsin, USA.
BASEBALL (MLB): Chicago White Sox v Chicago Cubs.
BASEBALL (MLB): Arizona Diamondbacks v Colorado Rockies.
MOTORSPORT (NASCAR): Coke Zero Sugar 400, Daytona International Speedway, Daytona Beach, Florida, USA.
Regards,
SNTV London.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.