ETV Bharat / bharat

ఆ విద్యార్థులకు మరోసారి పరీక్ష రాసే అవకాశం

author img

By

Published : Oct 14, 2020, 10:44 AM IST

కొవిడ్​-19 దృష్ట్యా జేఈఈ( అడ్వాన్స్​డ్​ )2020 పరీక్షకు హాజరు కాని విద్యార్థులకు సువర్ణావకాశం లభించింది. కరోనా నిర్ధరణ అయి పరీక్ష రాయలేని విద్యార్థులకు 2021 లో పరీక్ష రాసేలా మరోసారి అవకాశం ఇవ్వనుంది జాయింట్​ అడ్మిషన్​ బోర్డు. దీనికి సంబంధించి వయోపరిమితిని సైతం సవరించే ఏర్పాట్లు చేస్తోంది.

Students who missed JEE(Advanced) can reappear in 2021
ఆ విద్యార్థులకు మరోసారి పరీక్ష రాసే అవకాశం

కరోనా కారణంగా జేఈఈ (అడ్వాన్స్​డ్​ )2020 పరీక్షకు హాజరుకాలేకపోయిన విద్యార్థుల కోసం జాయింట్​ అడ్మిషన్​ బోర్డు మరోసారి అవకాశం కల్పించింది. 2021లో నిర్వహించే పరీక్షకు వాళ్లు హాజరయ్యేలా నిర్ణయం తీసుకుంది.

ఎవరు అర్హులు :

కేవలం కరోనా నిర్ధరణ అయి పరీక్షకు హాజరు కాలేకపోయిన వారే కాకుండా ఇతరత్రా కారణాల వల్ల రాయలేక పోయిన వారు సైతం 2021 లో జరగనున్న పరీక్షకు హాజరు కావచ్చు .

మెయిన్స్ అర్హత లేకుండానే :

జాయింట్​ అడ్మిషన్​ బోర్డు ఇంకో అడుగు ముందుకు వేసి ఈ విద్యార్థులకు మరో బంపర్​ ఆఫర్​ ఇచ్చింది. జేఈఈ (మెయిన్స్​ ) 2021 పరీక్ష రాయకుండానే సరాసరి జేఈఈ ( అడ్వాన్స్​డ్) పరీక్షకు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకుంది.

ఇదీ చదవండి :దారితప్పిన భారీ కొండచిలువ చివరకు అడవికి...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.