ETV Bharat / bharat

అప్పటి వరకు పూర్తి లాక్​డౌన్​లోనే కంటైన్​మెంట్​ జోన్లు

author img

By

Published : May 30, 2020, 9:15 PM IST

Updated : May 30, 2020, 10:20 PM IST

లాక్​డౌన్​ 5.0లో అనేక ఆంక్షలను సడలించింది కేంద్రం. అయితే కంటైన్​మెంట్​ జోన్లలో మాత్రం పూర్తిస్థాయి లాక్​డౌన్​ అమల్లో ఉంటుందని తేల్చిచెప్పింది. ఆయా జోన్లలో కఠినచర్యలు చేపట్టాలని జిల్లా యంత్రాంగాలకు ఆదేశించింది.

Strict rules to be followed in containment zones till June 30
కంటైన్​మెంట్​ జోన్లల్లో అప్పటివరకు పూర్తిస్థాయి లాక్​డౌన్​

జూన్​ 30 వరకు కంటైన్​మెంట్​ జోన్లలో పూర్తిస్థాయి లాక్​డౌన్​ అమలు చేస్తున్నట్టు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు లాక్​డౌన్​ 5.0కు సంబంధించిన మార్గదర్శకాలను శనివారం విడుదల చేసింది.

strict rules
అప్పటి వరకు పూర్తి లాక్​డౌన్​లోనే కంటైన్​మెంట్​ జోన్లు

ఇదీ చూడండి:- త్రిశూల వ్యూహంతో లాక్​డౌన్​ 5.0- కొత్త రూల్స్​ ఇవే...

Last Updated : May 30, 2020, 10:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.