ETV Bharat / bharat

కోలుకుంటున్న సోనియా.. రేపు డిశ్చార్జ్​!

జీర్ణకోశ సంబంధిత సమస్యతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీ కోలుకుంటున్నారు. దిల్లీలోని సర్​ గంగారాం హస్పిటల్​లో అమెకు చికిత్స అందిస్తున్నారు.

కోలుకుంటున్న సోనియా.. రేపు డిశ్చార్జ్​!
author img

By

Published : Feb 3, 2020, 10:51 PM IST

Updated : Feb 29, 2020, 1:55 AM IST

కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ జీర్ణకోశ సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. విపరీతమైన కడుపునొప్పితో ఆదివారం అమె దిల్లీలోని సర్​ గంగారాం హస్పిటల్​లో చేరారు.

వైద్య పరీక్షలు నిర్విహించిన అనంతరం సోనియా గాంధీ జీర్ణకోశ సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు, అందుకు అవసమైన చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి ఛైర్మన్​ డాక్టర్​ రానా తెలిపారు.

రేపే డిశ్చార్జ్​..!

సోనియా కోలుకుంటున్న నేపథ్యంలో మంగళవారం డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అమె ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి కుమారుడు రాహుల్​ గాంధీ, కూతురు ప్రియాంకా గాంధీ తల్లితోనే ఉంటున్నారు.

కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ జీర్ణకోశ సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. విపరీతమైన కడుపునొప్పితో ఆదివారం అమె దిల్లీలోని సర్​ గంగారాం హస్పిటల్​లో చేరారు.

వైద్య పరీక్షలు నిర్విహించిన అనంతరం సోనియా గాంధీ జీర్ణకోశ సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు, అందుకు అవసమైన చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి ఛైర్మన్​ డాక్టర్​ రానా తెలిపారు.

రేపే డిశ్చార్జ్​..!

సోనియా కోలుకుంటున్న నేపథ్యంలో మంగళవారం డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అమె ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి కుమారుడు రాహుల్​ గాంధీ, కూతురు ప్రియాంకా గాంధీ తల్లితోనే ఉంటున్నారు.

ZCZC
PRI GEN NAT
.DIBRUGARH CAL16
AS-RIVER-FIRE
Fire erupts on Brahmaputra tributary due to oil leakage, gets
doused
         Dibrugarh (Assam), Feb 3 (PTI) A massive fire that had
erupted on a tributary of Brahmaputra river due to oil leakage
from pipelines got doused on its own on Monday, an official
said.
         Crude oil pipelines of the Oil India Limited (OIL) got
ruptured due to a mechanical issue at the Central Tank Farm
(CTF), causing spillage on Burhidihing river in Assam's
Dibrugarh district on Sunday, he said.
         "It appears that some miscreants had set fire to the
oil floating on the river. There have been no casualties and
the blaze got doused on its own. The situation is under
control," the official said.
         A team, comprising Tengakhat circle officer, officials
of the state Pollution Control Board and Fishery Department
and experts from the OIL, is accessing any possible damage to
the environment due to the incident, he said, adding that
necessary actions will be taken.
         An official of the OIL said there was a sudden closure
of remote-operated shut off valves and motor operator valves
of inlets and outlets of all the crude storage tanks on
January 1 at the company's field headquarters in Duliajan.
         "Consequently, there was a pressure build-up in the
incoming lines to the tanks and it was observed that leaks had
developed at five points within the periphery of the CTF.
         "Leaks had also developed at two points in the
incoming crude oil delivery line of one of the field
installation near Duliajan. Immediate action was taken to
rectify the leakages and restoration works were undertaken,"
he said.
         OIL has also initiated actions to recover and clean
the crude oil from the affected site, the official said.
         "An enquiry committee has been set up to find out the
underlying root causes of the incident and suggest remedial
measures. Presently, normal operations have resumed and all
leakages have been rectified and crude oil is being received
from installations at CTF, Duliajan," he added. PTI CORR TR
ACD
ACD
02032140
NNNN
Last Updated : Feb 29, 2020, 1:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.