ETV Bharat / bharat

వైద్య పరీక్షల కోసం అమెరికాకు సోనియా! - rahul gandhi

సాధారణ వైద్య పరీక్షల కోసం కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ అమెరికాకు వెళ్లినట్టు సమాచారం. రాహుల్​ గాంధీ కూడా ఆమెతో పాటు వెళ్లినట్టు తెలుస్తోంది. 14రోజుల పాటు అక్కడే ఉండే అవకాశముందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అమెరికా నుంచి తిరిగివచ్చిన అనంతరం వీరు పార్లమెంట్​ వర్షాకాల సమావేశాలకు హాజరవుతారని సమాచారం.

Sonia Gandhi leaves for US for routine medical check-up: Sources
ఆరోగ్య పరీక్షల కోసం అమెరికాకు సోనియా!
author img

By

Published : Sep 12, 2020, 10:12 PM IST

కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ.. సాధారణ వైద్య పరీక్షల కోసం శనివారం అమెరికాకు వెళ్లినట్టు తెలుస్తోంది. దాదాపు 14రోజుల పాటు అక్కడే ఉండనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. రాహుల్​ గాంధీ కూడా ఆమె వెంటే వెళ్లినట్టు సమాచారం.

ఈ నేపథ్యంలో మంగళవారం నుంచి ప్రారంభంకానున్న పార్లమెంట్​ వర్షాకాల సమావేశాలకు సోనియా, రాహుల్​ దూరంకానున్నారు. అమెరికా నుంచి వచ్చిన అనంతరం సమావేశాల్లో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి:- 'నోట్ల రద్దుతో అసంఘటిత ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.