ETV Bharat / bharat

ఆస్పత్రిలో చేరిన సోనియా.. నిలకడగా ఆరోగ్యం - sonia latest news

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆస్పత్రిలో చేరారు. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తమే ఆమె వచ్చినట్లు వైద్యులు తెలిపారు. ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు పేర్కొన్నారు.

Sonia Gandhi admitted to Sir Ganga Ram Hospital, to undergo routine tests
ఆస్పత్రిలో చేరిన సోనియా.. నిలకడగా ఆరోగ్యం
author img

By

Published : Jul 30, 2020, 10:25 PM IST

కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ఆస్పత్రిలో చేరారు. రాత్రి 7 గంటల సమయంలో దిల్లీలోని సర్‌ గంగారాం ఆస్పత్రిలో చేరినట్టు వైద్య వర్గాలు వెల్లడించాయి. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం చేరినట్టు ఆస్పత్రి వైద్యులు బులిటెన్‌లో పేర్కొన్నారు. సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్‌ డీఎస్‌ రానా వెల్లడించారు.

గతంలో అనారోగ్యానికి గురైన సోనియా గాంధీ విదేశాలకు వెళ్లి వైద్యం చేయించుకున్నారు.

ఇదీ చూడండి: రసవత్తరంగా 'రాజ'కీయం- ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.