ETV Bharat / bharat

ఉగ్ర ముఠా గుట్టురట్టు.. భారీగా ఆయుధాలు స్వాధీనం - అసోం కోక్రాఝార్​

అసోంలో ఉగ్రముఠాను పట్టుకున్నారు పోలీసులు. ఆరుగురిని అరెస్ట్​ చేసి.. వారి నుంచి భారీ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

Six detained with arms, ammunition in Assam's Kokrajhar
అసోంలో భారీ ఆయుధాల, మందుగుండు సామగ్రి స్వాధీనం
author img

By

Published : Feb 3, 2021, 11:55 AM IST

అసోం కోక్రాఝార్​ ప్రాంతంలో ఉగ్రముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. ఆరుగురుని అరెస్ట్​ చేశారు. వారి నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

8 మ్యాగజైన్​లు, ఐదు ఏకే56 రైఫిల్స్​, ఒక హెచ్​కే 33ఈ రైఫిల్​, 8 చైనా గ్రెనేడ్లు, ఏకే56 తూటాలు 300 పట్టుబడినట్లు తెలిపారు అధికారులు.

ఇదీ చదవండి: దీప్​ సిద్ధూపై సమాచారం ఇస్తే రూ.లక్ష రివార్డు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.