ETV Bharat / bharat

'ఎల్​ఓసీ వెంబడి ఏ క్షణంలోనైనా ఉద్రిక్తతలు' - Situation along LoC can escalate any time: Army Chief

నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్తతలు ఎప్పుడైనా పెరిగే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు  సైన్యాధ్యక్షుడు బిపిన్​ రావత్​. భారత సైన్యం అప్రమత్తంగా ఉండాలన్నారు.

rawat
'ఎల్​ఓసీ వెంబడి ఏ క్షణంలోనైనా ఉద్రిక్తతలు'
author img

By

Published : Dec 18, 2019, 7:26 PM IST

Updated : Dec 18, 2019, 11:46 PM IST

'ఎల్​ఓసీ వెంబడి ఏ క్షణంలోనైనా ఉద్రిక్తతలు'

భారత సైన్యాధిపతి బిపిన్​ రావత్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్తతలు ఏ క్షణంలోనైనా పెరిగే అవకాశముందన్నారు. ఇందుకు భారత సైన్యం సిద్ధంగా ఉండాలని తెలిపారు. బలగాలు నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

"నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్త పరిస్థితులు ఏ సమయంలోనైనా పెరగొచ్చు. మనం వాటిని ఎదుర్కొనేందుకు సంసిద్ధులమై ఉండాలి."

-బిపిన్ రావత్, సైన్యాధ్యక్షుడు.

జమ్ముకశ్మీర్​కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్​ 370ని కేంద్రం రద్దు చేసిన అనంతరం నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ పదేపదే​ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న నేపథ్యంలో రావత్​ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత.. 2019 ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్య కాలంలో నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్​ 950 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని లోక్​సభ వేదికగా గతనెలలో వెల్లడించారు హోంశాఖ సహాయమంత్రి జి. కిషన్​రెడ్డి.

ఇదీ చూడండి: ఉరిశిక్ష తప్పించుకోవడానికి నిర్భయ దోషి 'న్యాయ' ప్రయత్నం!

RESTRICTION SUMMARY: ACCESS ALL, NEWS AND CURRENT AFFAIRS USE ONLY, USAGE SHOULD BE FAIR AND ACCURATE, NOT TO BE USED FOR PARTY POLITICAL BROADCASTS, LIGHT ENTERTAINMENT OR SATIRICAL PURPOSES. USAGE OUTSIDE THESE CONDITIONS MAY CONSTITUTE CONTEMPT OF COURT
SHOTLIST:
UK SUPREME COURT - ACCESS ALL, NEWS AND CURRENT AFFAIRS USE ONLY, USAGE SHOULD BE FAIR AND ACCURATE, NOT TO BE USED FOR PARTY POLITICAL BROADCASTS, LIGHT ENTERTAINMENT OR SATIRICAL PURPOSES. USAGE OUTSIDE THESE CONDITIONS MAY CONSTITUTE CONTEMPT OF COURT
++PRELIMINARY SCRIPT++
1. Judges arriving for retirement ceremony for Lady Hale, the President of the Supreme Court of the United Kingdom
2. SOUNDBITE (English) Lord Reed, Deputy President of the Supreme Court of the United Kingdom: ++OVER VARIOUS ANGLES++
++TRANSCRIPTION TO FOLLOW++
3. Cutaway
4. SOUNDBITE (English) Lord Reed, Deputy President of the Supreme Court of the United Kingdom: ++OVER VARIOUS ANGLES++
++TRANSCRIPTION TO FOLLOW++
5. SOUNDBITE (English) Lord Reed, Deputy President of the Supreme Court of the United Kingdom: ++OVER VARIOUS ANGLES++
++TRANSCRIPTION TO FOLLOW++
6 . Cutaway
7. SOUNDBITE (English) Richard Atkins, QC, Chair of the Bar: ++OVER VARIOUS ANGLES++
++TRANSCRIPTION TO FOLLOW++
8. Cutaway
9. SOUNDBITE (English) Richard Atkins, QC, Chair of the Bar: ++OVER VARIOUS ANGLES++
++TRANSCRIPTION TO FOLLOW++
10. Cutaway
11 . SOUNDBITE (English) Christina Blacklaws, former president of the Law Society: ++STARTS ON SHOT OF LADY HALE++
++TRANSCRIPTION TO FOLLOW++
12. Mid of Baroness Lady Hale
13. SOUNDBITE (English) Dinah Rose QC, British human rights barrister: ++OVER VARIOUS ANGLES++
++TRANSCRIPTION TO FOLLOW++
14 . SOUNDBITE (English) Lady Hale, Outgoing President of the Supreme Court of the United Kingdom: ++OVER VARIOUS ANGLES++
++TRANSCRIPTION TO FOLLOW++
15. Cutaway
16. SOUNDBITE (English) Lady Hale, Outgoing President of the Supreme Court of the United Kingdom: ++OVER VARIOUS ANGLES++
++TRANSCRIPTION TO FOLLOW++
17. Various of end of session
STORYLINE:
The United Kingdom's most senior judge was honoured Wednesday at a ceremony ahead of her retirement next month.
Brenda Hale - Baroness Hale of Richmond, or Lady Hale as she is best known - has been the Supreme Court President since 2017 and will officially retire at the end of January on her 75th birthday.
On Wednesday, members of the judiciary and the legal profession paid tribute to her career at a valedictory, a traditional retirement ceremony for judges at the Supreme Court.
Lady Hale made international headlines earlier this year when she strongly criticised prime minister Boris Johnson in a judgment that condemned his attempt to suspend parliament while lawmakers wanted to scrunitise his Brexit plan.
++MORE TO FOLLOW++
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Dec 18, 2019, 11:46 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.