సీమాంచల్ ఎక్స్ప్రెస్ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్రమోదీ.
Deeply anguished by the loss of lives due to the derailment of coaches of the Seemanchal Express. My thoughts are with the bereaved families. May the injured recover quickly. Railways, NDRF, and local authorities are providing all possible assistance in the wake of the accident.
— Narendra Modi (@narendramodi) February 3, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Deeply anguished by the loss of lives due to the derailment of coaches of the Seemanchal Express. My thoughts are with the bereaved families. May the injured recover quickly. Railways, NDRF, and local authorities are providing all possible assistance in the wake of the accident.
— Narendra Modi (@narendramodi) February 3, 2019Deeply anguished by the loss of lives due to the derailment of coaches of the Seemanchal Express. My thoughts are with the bereaved families. May the injured recover quickly. Railways, NDRF, and local authorities are providing all possible assistance in the wake of the accident.
— Narendra Modi (@narendramodi) February 3, 2019
"సీమాంచల్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పిందన్న వార్త తీవ్రంగా కలచివేసింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలి"-ట్విట్టర్లో నరేంద్రమోదీ
రాహుల్ విచారం..
సీమాంచల్ ఎక్స్ప్రెస్ ప్రమాదంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
बिहार में हुए रेल हादसे से बहुत आहत हूँ|
— Rahul Gandhi (@RahulGandhi) February 3, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
पीड़ित परिवारों के प्रति मैं अपनी गहरी शोक और संवेदना व्यक्त करता हूँ।
स्थानीय कांग्रेस कार्यकर्ताओं से अनुरोध है कि दुर्घटना से प्रभावित परिवारों की हरसंभव मदद करें।#seemanchalexpress
">बिहार में हुए रेल हादसे से बहुत आहत हूँ|
— Rahul Gandhi (@RahulGandhi) February 3, 2019
पीड़ित परिवारों के प्रति मैं अपनी गहरी शोक और संवेदना व्यक्त करता हूँ।
स्थानीय कांग्रेस कार्यकर्ताओं से अनुरोध है कि दुर्घटना से प्रभावित परिवारों की हरसंभव मदद करें।#seemanchalexpressबिहार में हुए रेल हादसे से बहुत आहत हूँ|
— Rahul Gandhi (@RahulGandhi) February 3, 2019
पीड़ित परिवारों के प्रति मैं अपनी गहरी शोक और संवेदना व्यक्त करता हूँ।
स्थानीय कांग्रेस कार्यकर्ताओं से अनुरोध है कि दुर्घटना से प्रभावित परिवारों की हरसंभव मदद करें।#seemanchalexpress
"బిహార్ రైలు ప్రమాద వార్త బాధ కలిగిచింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి"-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు
ఈ తెల్లవారుజామున బిహార్ జోగ్బనీ నుంచి దిల్లీ వెళుతున్న సీమాంచల్ ఎక్స్ప్రెస్ హజీపూర్ సమీపంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా 29 మంది క్షతగాత్రులయ్యారు. మరో 27మందికి స్వల్పగాయాలయ్యాయి. మొత్తం 11 బోగీలు పట్టాలుతప్పాయి.