ETV Bharat / bharat

'ప్రజల గుండెల్లో షీలా చిరస్థాయిగా నిలుస్తారు'

భారత రాజకీయాల్లో సుదీర్ఘంగా వెలుగొందిన షీలా దీక్షిత్​ మరణంపై దేశవ్యాప్తంగా ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రితో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు విచారం వ్యక్తం చేశారు.

author img

By

Published : Jul 20, 2019, 9:40 PM IST

షీలాతో మోదీ

దిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్​ సీనియర్​ నేత షీలా దీక్షిత్ మరణం దేశవ్యాప్తంగా ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. గొప్ప నేతను కోల్పోయామని రాజకీయనేతలు, సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు.

రాష్ట్రపతి విచారం

  • Sad to hear of the passing of Smt Sheila Dikshit, former Chief Minister of Delhi and a senior political figure. Her term in office was a period of momentous transformation for the capital for which she will be remembered. Condolences to her family and associates #PresidentKovind

    — President of India (@rashtrapatibhvn) July 20, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"షీలా దీక్షిత్​ మరణ వార్త బాధ కలిగించింది. ఒక సీనియర్​ రాజకీయ వేత్తను కోల్పోయాం. రాజధాని ముఖచిత్రం మారడంలో షీలా కృషి గుర్తుంచుకోదగినది."

-రామ్​నాథ్​ కోవింద్​, రాష్ట్రపతి

ప్రధాని దిగ్భ్రాంతి

  • Deeply saddened by the demise of Sheila Dikshit Ji. Blessed with a warm and affable personality, she made a noteworthy contribution to Delhi’s development. Condolences to her family and supporters. Om Shanti. pic.twitter.com/jERrvJlQ4X

    — Narendra Modi (@narendramodi) July 20, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"షీలాజీ మరణం ఎంతో బాధించింది. ఆమెది స్నేహపూర్వక వ్యక్తిత్వం. దిల్లీ అభివృద్ధిలో ఆమె భాగస్వామ్యం మరువలేం. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి."

-ప్రధాని నరేంద్రమోదీ

ఎంతో బాధించింది: రాహుల్

  • I’m devastated to hear about the passing away of Sheila Dikshit Ji, a beloved daughter of the Congress Party, with whom I shared a close personal bond.

    My condolences to her family & the citizens of Delhi, whom she served selflessly as a 3 term CM, in this time of great grief.

    — Rahul Gandhi (@RahulGandhi) July 20, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

షీలా మరణంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ సహా ఇతర అగ్రనేతలు విచారం వ్యక్తం వేశారు.

"షీలాజీ మరణం ఎంతో బాధించింది. ఆమె కాంగ్రెస్ ప్రియ పుత్రిక. మూడు సార్లు దిల్లీ సీఎంగా ఎన్నికయి.. రాజధానికి ఎంతో సేవ చేశారు."

-రాహుల్​ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు

"మీరు లేరన్న మాట ఎంతో బాధను కలిగిస్తోంది. జీవితాంతం కాంగ్రెస్ వ్యక్తిగా ఉన్నారు. 3 సార్లు సీఎంగా దిల్లీ ముఖచిత్రాన్నే మార్చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి."

-కాంగ్రెస్​

  • We regret to hear of the passing of Smt Sheila Dikshit. Lifelong congresswoman and as three time CM of Delhi she transformed the face of Delhi. Our condolences to her family and friends. Hope they find strength in this time of grief. pic.twitter.com/oNHy23BpAL

    — Congress (@INCIndia) July 20, 2019
" class="align-text-top noRightClick twitterSection" data=" ">

"వార్త తెలియగానే నిశ్చేష్ఠుడినయ్యాను. ఆమె మరణంతో బాధ్యాతాయుతమైన కాంగ్రెస్​ నాయకురాలిని కోల్పోయాం. దిల్లీ అభివృద్ధిలో ఆమె పాత్ర నగరవాసుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోతుంది."

- డాక్టర్​ మన్మోహన్​ సింగ్​, మాజీ ప్రధాని

  • Former Prime Minister Dr Manmohan Singh writes to Shri Sandeep Dikshit condoling the passing away of his mother Smt Sheila Dikshit pic.twitter.com/NErhGA7iee

    — Congress (@INCIndia) July 20, 2019
" class="align-text-top noRightClick twitterSection" data=" ">

"షీలాజీ మరణవార్త వినగానే దిగ్భ్రాంతికి గురయ్యా. నన్ను ఎంతో ప్రేమించేవారు. దిల్లీతో పాటు దేశానికి ఆమె చేసిన సేవ చిరస్మరణీయం. పార్టీలో గొప్ప నాయకురాలు. పార్టీకి, దేశ రాజకీయాల్లో షీలాజీ పాత్ర అనితర సాధ్యం."

- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి

" class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: అనుకోకుండా వచ్చి ఉన్నత శిఖరాలకు చేరి..

AP Video Delivery Log - 1000 GMT News
Saturday, 20 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0930: Pakistan Provincial Elections No access Pakistan 4221303
Pakistan's tribal areas hold first local polls
AP-APTN-0822: UK Iran Analysts No access by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg; Part no access Iran/No access BBC Persian/No access VOA Persian/No access Manoto TV/No access Iran International 4221302
Analysts in UK, Iran on seizure of British tanker
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.