ETV Bharat / bharat

'అయోధ్య' తీర్పు ఆలస్యానికి కాంగ్రెస్సే కారణం: షా - అయోధ్య రామమందిరం జాప్యానికి కాంగ్రెస్సే కారణం

అయోధ్య రామమందిరం విషయంలో కాంగ్రెస్‌ పార్టీపై కేంద్ర హోంమంత్రి, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా నిప్పులు చెరిగారు. అయోధ్య తీర్పు జాప్యానికి కాంగ్రెస్‌ పార్టీయే కారణమని ఆయన నిందించారు. కశ్మీర్​ సమస్య పరిష్కారం ఆలస్యానికీ కాంగ్రెస్​ దురాశే కారణమని అన్నారు. ఝార్ఖండ్​ లోహర్​దగ్గాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి.

'అయోధ్య' తీర్పు ఆలస్యానికి కాంగ్రెస్సే కారణం: షా
author img

By

Published : Nov 21, 2019, 5:09 PM IST

Updated : Nov 21, 2019, 9:20 PM IST

'అయోధ్య' తీర్పు ఆలస్యానికి కాంగ్రెస్సే కారణం: షా

అయోధ్య కేసులో జాప్యానికి కాంగ్రెస్సే ప్రధాన కారణమని ఆరోపించారు కేంద్ర హోం మంత్రి అమిత్​ షా. కొద్ది రోజుల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్న ఝార్ఖండ్​లో ప్రచార శంఖారావాన్ని పూరించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. మనీకా, లోహర్​దగ్గాలలో ర్యాలీలు నిర్వహించారు కేంద్ర మంత్రి.

''ప్రతి ఒక్కరూ అయోధ్యలో రామ మందిరం కోరుకున్నారు. కానీ కాంగ్రెస్​ ఈ కేసును నాన్చుకుంటూ వచ్చింది. ఎన్నో సంవత్సరాలుగా ఇలాంటి తీర్పు రాలేదు. రాజ్యాంగానికి లోబడి ఈ వివాదానికి సరైన పరిష్కారం రావాలని మేం కోరుకున్నాం. ఇప్పుడు రాముని ఆశీర్వాదంతో.. రామ మందిర నిర్మాణానికి సుప్రీం కోర్టు మార్గం సుగమం చేసింది.''

- అమిత్​ షా, కేంద్ర హోం మంత్రి

దశాబ్దాలుగా నలుగుతున్న అయోధ్య భూవివాదం సహా.. 70 ఏళ్లుగా ఉన్న కశ్మీర్​ సమస్య పరిష్కారాన్నీ కాంగ్రెస్​ ఆలస్యం చేసిందన్నారు షా.

'' కేవలం ఓటు బ్యాంకును కాపాడుకోవాలనే దురాశతో.. 70 ఏళ్లుగా కశ్మీర్​ సమస్యను కాంగ్రెస్​ అట్టిపెట్టుకొని ఉంది. కానీ మోదీ... భారత దేశ కిరీటం నుంచి అధికరణ 370 అనే కళంకాన్ని రద్దు చేసి.. కశ్మీర్​ అభివృద్ధికి దారి చూపారు.''

- అమిత్​ షా, కేంద్ర హోం మంత్రి

అవినీతి ఉచ్చులో...

ఝార్ఖండ్​లోని కాంగ్రెస్​-జేఎంఎం కలిసి అవినీతికి పాల్పడ్డాయని విమర్శించారు షా. ఇంకా పేదలు, గిరిజనులను ఈ రెండు పార్టీలు మోసం చేశాయన్నారు. భాజపా ముఖ్యమంత్రి రఘుబర్​దాస్​ నేతృత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి దిశగా దూసుకెళ్తుందన్నారు. రాష్ట్రంలో కాషాయ పార్టీనే నక్సల్స్​ బెడదను తగ్గించిందని చెప్పారు. ప్రజలకు కనీస సదుపాయాలు అందించడంలో కాంగ్రెస్​ ఎందుకు విఫలమైందని ప్రశ్నించారు.

ఇవీ చూడండి:

ఝార్ఖండ్​ ఎన్నికలకు మోగిన నగారా- 5 దశల్లో పోలింగ్

ఝార్ఖండ్​ అభివృద్ధి కోసం భాజపాకు 5 లక్షల సూచనలు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Colombo - 21 November 2019
1. Wide of the chamber
2. Various of former president Mahinda Rajapaksa, who will be sworn in as prime minister, arriving
3. Newly elected President Gotabaya Rajapaksa arriving
4. Various of Gotabaya greeting his brother, Mahinda, taking their seats
5. Wide of the chamber
6. Close of Gotabaya
7. Various of chamber interior, lawmakers and attendees as Mahinda takes oath
8. SOUNDBITE (Sinhala) Mahinda Rajapaksa, new Prime Minister:
"I will to the best of my ability uphold and defend the Constitution of the Democratic Socialist Republic of Sri Lanka."
9. Cutaway of officials
10. SOUNDBITE (Sinhala) Mahinda Rajapaksa, new Prime Minister:
"I, Mahinda Rajapaksa, will uphold and defend the Constitution of the Democratic Socialist Republic of Sri Lanka and I will not, directly or indirectly, inside or outside of Sri Lanka, support, espouse, promote, finance, encourage or advocate the establishment of a separate state within the territory of Sri Lanka."
11. Wide of distinguished invitees singing Sri Lanka's National anthem
12. Mid of Gotabaya singing the National anthem
13. Wide of Gotabaya bowing after singing
14. Various of leaders meeting dignitaries, and leaving the chambers ++MUTE++
STORYLINE:
Sri Lanka's newly-elected President Gotabaya Rajapaksa has sworn in his brother and former president Mahinda Rajapaksa as prime minister.
Gotabaya Rajapaksa is expected to name his Cabinet later, on the advice of the new prime minister.
Ranil Wickremesinghe stepped down as prime minister earlier Thursday to clear the way for the president to form his government.
Mahinda Rajapaksa is credited with a military victory ending a 26-year separatist civil war with ethnic Tamil rebels during his presidency from 2005 to 2015.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Nov 21, 2019, 9:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.