ETV Bharat / bharat

అరెస్టులకు దారితీసిన వల్లభ్​గఢ్​ మహాపంచాయతీ

హరియాణా వల్లభ్​గఢ్ నిరసనల్లో ఉద్రిక్తత తలెత్తింది. ఆ రాష్ట్రంలో ఇటీవల దారుణహత్యకు గురైన యువతికి న్యాయం చేయాలని స్థానికులు ఆందోళన చేపట్టారు. శాంతి భద్రతలకు ముప్పు కలుగజేస్తున్నారనే కారణంతో కొందరు నిరసనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.​

author img

By

Published : Nov 1, 2020, 4:04 PM IST

Updated : Nov 1, 2020, 4:57 PM IST

Several people detained after some miscreants tried to disrupt law and order situation at Ballabhgarh in Haryana
ఉద్రిక్తతలకు దారితీసిన వల్లభ్​గఢ్​ నిరసనలు

హరియాణాలో ఇటీవల దారుణహత్యకు గురైన యువతికి న్యాయం చేయాలాని డిమాండ్​ చేస్తూ చేపట్టిన నిరసనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. వల్లభ్​గఢ్​లోని​ జాతీయ రహదారిపై ఎలాంటి అనుమతి లేకుండా మహాపంచాయతీ నిర్వహించారు ఆందోళనకారులు. వీరిని అడ్డుకునేందుకు రంగంలోకి దిగారు పోలీసులు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నారనే కారణంగా.. కొందరు నిరసనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు.

అరెస్టులకు దారితీసిన వల్లభ్​గఢ్​ మహాపంచాయతీ
Several people detained after some miscreants tried to disrupt law and order situation at Ballabhgarh in Haryana
యువతికి న్యాయం చేయాలని డిమాండ్​

మహాపంచాయతీ కార్యక్రమం

అసలేం జరిగిందంటే?

ఫరీదాబాద్​ జిల్లాలోని వల్లభ్​గఢ్​ ప్రాంతంలో అక్టోబర్​ 26న.. ఓ విద్యార్థిని పరీక్షరాసి తిరిగి ఇంటికి వస్తుండగా.. పట్టపగలే నడిరోడ్డుపై తుపాకీతో కాల్చిచంపాడో కిరాతకుడు. తనతో పెళ్లికి నిరాకరించిందనే నెపంతో.. ఎలాగైనా ఆమెపై ప్రతీకారం తీర్చుకుంటానని పోలీసులతో ముందే చెప్పి మరీ ఈ దారుణానికి ఒడిగట్టాడు.

రంగంలోకి దిగిన పోలీసులు

ఇదీ చదవండి: హరియాణాలో ఘోరం- పట్టపగలే విద్యార్థిని హత్య

Last Updated : Nov 1, 2020, 4:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.