ETV Bharat / bharat

అల్​ఖైదా తీవ్రవాది ఇంట్లో అనుమానాస్పద గది - జాతీయ దర్యాప్తు సంస్థ వార్తలు

ఉగ్రవాద కార్యకలాపాలపై సోదాలు నిర్వహిస్తోన్న జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ).. ​బంగాల్​లో అల్​ఖైదా తీవ్రవాదికి చెందిన రహస్య స్థావరాన్ని గుర్తించింది. ముర్షిదాబాద్​కు చెందిన అబూ సుఫియాన్​ ఇంట్లో ఈ అనుమానాస్పద గది బయటపడింది.

Secret chamber found at house of suspected al-Qaeda terrorist in Murshidabad: Police
అల్​-ఖైదా తీవ్రవాది ఇంట్లో అనుమానాస్పద గది
author img

By

Published : Sep 21, 2020, 5:01 AM IST

ఉగ్రవాదుల కుట్రలకు భగ్నం కలిగిస్తూ ఇటీవలే 9మంది ఉగ్రవాదులను అరెస్ట్​ చేసింది జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ). వీరిలో బంగాల్​లోని ముర్షిదాబాద్​కు చెందిన అబూ సుఫియాన్ ఉన్నాడు. ఇతడి​ నివాసంలో రహస్య స్థావరాన్ని ఆదివారం గుర్తించారు అధికారులు. జిల్లాలోని రాణినగర్​ ప్రాంతంలో జరిపిన సోదాల్లో భాగంగా.. ఈ అనుమానాస్పద గది(10x7) బయటపడిందని జిల్లా పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

అల్​ఖైదా తీవ్రవాది ఇంట్లో అనుమానాస్పద గది

ఒకే అంతస్తుతో కూడిన ఈ భవనంలో ఎలక్ట్రానిక్​ గాడ్జెట్లు, బల్బు బోర్డులు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఆ గదిలోనే అన్ని సౌకర్యాలను ఏర్పాటుచేసుకొని.. అక్కడి నుంచే ఉగ్రవాద కార్యకలాపాలను కొనసాగించినట్టు తెలుస్తోంది.

ఇదీ చదవండి: బంగాల్​, కేరళలో ఆల్​ఖైదా ఉగ్రముఠా అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.