ETV Bharat / bharat

కేంద్రం, ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు - జైలు

ఈవీఎం, వీవీప్యాట్లలో లోపాలకు సంబంధించి దాఖలైన పిటిషన్​పై వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈవీఎం లోపాలపై ఫిర్యాదు తప్పు అని తేలితే..  జైలుశిక్ష విధిస్తామన్న ఈసీ నిబంధనను సవాల్ చేస్తూ పిటిషన్​ దాఖలైంది.

కేంద్రం, ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
author img

By

Published : Apr 30, 2019, 6:50 AM IST

కేంద్రం, ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు

ఈవీఎం, వీవీప్యాట్లలో లోపాలపై ఎవరైనా చేసిన ఫిర్యాదు తప్పని తేలితే జైలుశిక్ష విధిస్తామన్న ఎన్నికల సంఘం నిబంధన 49ఎమ్​ఏను సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్​ దాఖలైంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్​పై వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘానికి, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

ఎప్పుడు ఎలా పనిచేస్తాయో తెలియని మిషన్ల పనితీరుపై ఫిర్యాదు చేస్తే జైలుపాలు చేయడమనేది రాజ్యాంగం కల్పించిన పౌరుల భావప్రకటన స్వేచ్ఛకు విఘాతమని పిటిషన్​లో పేర్కొన్నారు.

సునీల్ అనే వ్యక్తి ఈ పిటిషన్​ దాఖలు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనతో ఈవీఎంలపై అనుమానాలు వచ్చినా ఫిర్యాదు చేయలేని పరిస్థితి నెలకొందంటూ ఆయన పిటిషన్​లో వెల్లడించారు. ఈ పిటిషన్​ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.

Shopian (J-K), Apr 29 (ANI): Serving as the richest reservoir of Sufism, the state of Jammu - Kashmir has tombs of several Sufi saints that can be located in almost all of its villages. Visited by people from different communities, these tombs have always played an important role in maintaining peace and unity. So, today we take you to the tomb of Hazrat Syed Bahu-ud-din Gunj Bakhash Simnani in Kashmir valley that was recently thronged by people of all faiths to commemorate the Urs of Sufi saint. Reverberating with the verses of holy Quran, the shrine of Hazrat Syed Bahu-ud-din Gunj Bakhash Simnani located in the Arhama area of Shopian recently became the abode of peace and tranquility as people cutting across religious lines came to attend the urs of holy saint. Devotees offered special prayers to the saint and took part in salutations, supplications and sermons followed by night-long prayers. As a part of the celebration, Sufi scholars and Imams, the worship leader of a Mosque threw light on the life, religious services, teachings and spiritual strength of the saint, who devoted his entire life to preach Islam and spread love and brotherhood. With its eclectic emphasis on tolerance and peaceful coexistence, Sufism has been guiding the life of Kashmiris for nearly 700 years.
Even today, the teachings of Sufi saints reverberate in every nook and corner of the valley and continue to inspire people to live in peace and harmony. Hazrat Syed Bahu-ud-din Gunj Bakhash Simnani was also one among these Sufi saints whose message of oneness and brotherhood is still preached by the people of Kashmir. As a blessing of the saint, holy sacrament is also distributed among the devotees after the commemoration of the Urs, irrespective of their caste and community. The holy celebration clearly indicates that the lesson of Humanity and compassion that was once propagated by the Sufi saints is still having its roots deeply embedded in the culture of Kashmir valley.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.