ETV Bharat / bharat

'ముస్లిం మహిళల మసీదు ప్రవేశంపై మీ అభిప్రాయమేంటీ?'

author img

By

Published : Oct 25, 2019, 12:25 PM IST

ముస్లిం మహిళల మసీదు ప్రవేశంపై నేడు  విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు. ఈ అంశమై అభిప్రాయం తెలపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్​ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం యాస్మిన్ జుబేర్ అహ్మద్ ఫిర్జాదే దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ చేపట్టింది.

ముస్లిం మహిళల మసీదు ప్రవేశంపై కేంద్రం అభిప్రాయం కోరిన సుప్రీం

దేశంలోని అన్ని మసీదులలో ముస్లిం మహిళలకు ప్రవేశం కల్పించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు. ఈ అంశమై అభిప్రాయం తెలపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి, న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఎస్ఏ నజీర్ల ధర్మాసనం కేంద్ర న్యాయ, మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు నోటీసు జారీ చేసింది.

ముస్లిం మహిళలకు ప్రవేశం కల్పించాలని కోరుతూ ప్రభుత్వాన్ని, ముస్లిం సంస్థలకు సూచనలు చేయాలని యాస్మిన్ జుబేర్ అహ్మద్ ఫిర్జాదే అనే వ్యక్తి దాఖలు చేసిన పిల్​పై ధర్మాసనం విచారణ చేపట్టింది. మహిళలకు మసీదు ప్రవేశం కల్పించకపోవడం ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనంటూ పిటిషనర్ తన వ్యాజ్యంలో పేర్కొన్నారు.

ఇదీ చూడండి: హరియాణాలో ఏం జరుగుతోంది? అధికారం ఎవరిది?

CLIENTS PLEASE NOTE:
Here are the stories APTN Entertainment aims to cover over the next 24 hours. All times in GMT.
COMING UP ON ENTERTAINMENT DAILY NEWS
FRIDAY 25 OCTOBER
0800
LOS ANGELES_ 'The Irishman' has its Los Angeles premiere with Martin Scorsese, Robert DeNiro, Al Pacino, and Joe Pesci walking the red carpet.
1300
LONDON_ Ruth Wilson, Clark Peters and Dafne Keen help to reinvent 'The Golden Compass' for the small screen.
2100
KARACHI_ Collections from Zainab Chottani, Huma Adnan, Deepak Perwani on the catwalk at Pakistan Fashion Week.
NASHVILLE_ Country singer Craig Morgan talks about his song inspired after death of his son.
TBC TIMING: LAGOS_ Nigerian style mixes tradition textiles with modern tailoring on the catwalk, including Lisa Folawiyo's latest collection, at Lagos Fashion Week.
COMING UP ON CELEBRITY EXTRA
LONDON_'Dark Fate's new Terminator Gabriel Luna reveals what training in the gym with Arnie is like, recalls first seeing T-2 as a child.
NEW YORK_ Anupam Kher says the rest of the world underestimates Indian cinema.
NEW YORK_ Quinta Brunson says social media comedians should be taken seriously.
BROADCAST VIDEO ALREADY AVAILABLE:
NEW YORK_'The Current War' say they were more concered about alledged victims accusing Harvey Weinstein of sexual misconduct more than the movie being released
LOS ANGELES_ Harry Connick Jr. receives the 2,678th star on the Hollywood Walk of Fame with guests including Renee Zellweger.
ARCHIVE_Son of Christian artist TobyMac dies at 21 in Nashville
VARIOUS_Disney+ announces original cast back for 'Lizzie McGuire' reboot
ARCHIVE_'Pitch Perfect' actor Adam Devine engaged to Chloe Bridges
CODY,WYOMING_Kanye West opens up about his relationship with Jesus and being in a mental hospital in new interview
BROOKFIELD, Il._ Animals at Illinois zoo get Halloween pumpkins.
LONDON_ Wendell Pierce's Mount Everest: 'Death of a Salesman'.
LONDON_ Rebecca Ferguson takes on the challenge to scare adults in 'The Shining' sequel.
ARCHIVE_ Taylor Swift, Cardi B, Ariana Grande lead nominations for American Music Awards.
PARIS_ Exhibition marks 500th anniversary of Da Vinci's death.
LONDON_ Selfie fan Cara Delevingne sends a photo into space and chats about her career.
CELEBRITY EXTRA
LONDON_ As they reunite for 'Terminator: Dark Fate,' Arnold Schwarzenegger and co-star Linda Hamilton reveal their feelings about today's A.I.s.
LOS ANGELES_ 'Dolemite Is My Name' stars share their formative early Eddie Murphy memories.
NASHVILLE_ The Black Keys love having their songs used in sports, TV shows, but wouldn't do a soundtrack.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.