ETV Bharat / bharat

మొహర్రం ఊరేగింపు అనుమతికి సుప్రీం నిరాకరణ - Chief Justice S A Bobde

దేశవ్యాప్తంగా మొహర్రం సందర్భంగా నిర్వహించే ఊరేగింపునకు అనుమతిని నిరాకరించింది సుప్రీంకోర్టు. లఖ్​నవూకు చెందిన ఓ వ్యక్తి​ దాఖలు చేసిన పిటిషన్​ను విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఈ​ మేరకు తీర్పు వెలువరించింది.

SC declines permission to carry out Muharram procession across country
మొహర్రం ఊరేగింపునకు అనుమతి నిరాకరించిన సుప్రీం
author img

By

Published : Aug 27, 2020, 4:20 PM IST

Updated : Aug 27, 2020, 4:41 PM IST

దేశంలో మొహర్రం సందర్భంగా నిర్వహించే ఊరేగింపునకు అనుమతిని నిరాకరించింది సుప్రీంకోర్టు. ఈ మేరకు లఖ్​నవూకు చెందిన సయాద్​ కాల్బే జావేద్​ వేసిన పిటిషన్​పై విచారణ జరిపిన... ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎస్​ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది.

పరిమిత సంఖ్యలో ప్రార్థనలు నిర్వహించుకోవడానికి అనుమతి కోసం అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్​కు సూచించింది ధర్మాసనం. ఈ అంశమై దేశం మొత్తానికి సాధారణ ఉత్తర్వులను ఎలా జారీ చేయగలమని ప్రశ్నించింది ఉన్నత న్యాయస్థానం.

ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఆదేశాలను జారీ చేయలేమని స్పష్టం చేసింది సుప్రీం.

ఇదీ చూడండి: 'అలా చేయడం సభా హక్కులను ఉల్లంఘించడమే'

Last Updated : Aug 27, 2020, 4:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.