ETV Bharat / bharat

స్త్రీలపై మతపరమైన వివక్ష అంశాలన్నీ ఒకేసారి విచారణ: సుప్రీం

author img

By

Published : Jan 31, 2020, 9:09 AM IST

Updated : Feb 28, 2020, 3:16 PM IST

వివిధ మతాల్లో మహిళలపై కొనసాగుతున్న వివక్షలకు సంబంధించిన అంశాలను 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఫిబ్రవరి 3లోపు క్రోడీకరిస్తుందని సుప్రీం కోర్టు పేర్కొంది. దీని తరువాత ఈ అంశంపై ఎప్పుడు విచారణ జరగాలో నిర్ణయిస్తామని పేర్కొంది.

SC 9-judge bench to frame issues related to discrimination against women in religion
మతంలో మహిళలపై వివక్ష

మహిళల పట్ల వివిధ మతాల్లో ఉన్న వివక్షలకు సంబంధించిన అంశాలను 9 మంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఫిబ్రవరి 3లోపు క్రోడీకరిస్తుందని సుప్రీం కోర్టు తెలిపింది. అనంతరం ఈ అంశంపై ఎప్పుడు విచారణ జరగాలో నిర్ణయిస్తుందని పేర్కొంది. కేవలం 10 రోజుల్లోనే విచారణ పూర్తిచేయనున్నట్లు స్పష్టం చేసింది.

ధర్మాసనం క్రోడికరించే అంశాలు

వివిధ మత ప్రదేశాల్లో మహిళలు ప్రవేశించకుండా నిషేధం విధిస్తున్న అంశాలను రాజ్యాంగ ధర్మాసనం క్రోడీకరిస్తుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్​ఏ బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. అవి..

  • కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి యుక్త వయస్సులోని మహిళలు ప్రవేశించడంపై నిషేధం.
  • మసీదుల్లోకి ముస్లిం మహిళలకు ప్రవేశార్హత లేకపోవడం.
  • దావూది బోహ్రా ముస్లిం సమాజంలో స్త్రీలకు సున్తీ చేయడం
  • పార్శీయేతర పురుషులను వివాహం చేసుకున్న పార్శీ మహిళలను అజియరీలోని పవిత్ర అగ్ని ఆలయంలోకి రాకుండా బహిష్కరించడం.

మత పరమైన విషయాలకు సంబంధించి విచారణకు హాజరవుతున్న న్యాయవాదులు కొన్ని చట్టపరమైన ప్రతిపాదనలు రూపొందించారని, న్యాయస్థానం వాటిని పరిశీలించాలని సీనియర్ న్యాయవాది వి.గిరి సుప్రీంకోర్టును కోరారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. ఈ కేసుకు సంబంధించి ఏకాభిప్రాయం సాధించేందుకు ఓ సమావేశం నిర్వహించాలని సీనియర్ న్యాయవాదులను జనవరి 13న ఆదేశించింది. కానీ న్యాయవాదులు ఏకాభిప్రాయానికి రాకపోవడం, న్యాయ ప్రశ్నావళిని రూపొందించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

శబరిమలకే పరిమితం కాదు...

2019 నవంబర్​ 14న ఐదుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం... మహిళలపై వివక్ష అనే అంశం కేవలం శబరిమలకే పరిమితంకాదని, ఇతర మతాల్లోని వివక్షలను కూడా పరిశీలించాల్సిందేనని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: కరోనా: చైనాలో 212కు చేరిన మృతులు.. ఎమర్జెన్సీ విధింపు

ZCZC
PRI GEN NAT
.AHMEDABAD BOM17
GJ-MODI-GUHA
Modi misused Gandhi's name to promote himself: Ramchandra Guha
         Ahmedabad, Jan 30 (PTI) Renowned historian Ramchandra
Guha on Thursday alleged that Prime Minister Narendra Modi
misused Mahatma Gandhi's name to "promote himself", and asked
if he was "fond of" Gandhi before becoming prime minister.
         Guha, here to deliver a lecture on the occasion of
Mahatma Gandhi's death anniversary, also slammed the BJP-led
Union government over the Citizenship (Amendment) Act (CAA),
saying Gandhi would have opposed it if he were alive.
         In a piece of advise for Kartikeya Sarabhai, a trustee
of the Sabarmati Ashram Preservation and Memorial Trust, Guha
said the Ashram should have maintained a distance from Modi
after he became prime minister.
         He also criticised Sabarmati Ashram and other Gandhian
institutions such as Gujarat Vidyapith (which was founded by
Gandhi himself) for not speaking up against the CAA.
         "After May 2014, you (Sarabhai and other trustees)
should have kept the PM at arm's length. Was he fond of Gandhi
before he became PM? He misused Gandhi's name to promote
himself," Guha, who has penned a two-volume biography of the
Mahatma, said.
         "If Gandhi was alive, he would have opposed CAA. It is
deceitful for the PM to misquote Gandhi," said Guha during a
question-hour session after his lecture.
         The CAA -- which grants citizenship to non-Muslim
refugees from Pakistan, Afghanistan and Bangladesh -- is
"illogical, immoral and ill-timed", he said.
         Any morally upright person who believes in the
Constitution and non-violence would oppose it, he added.
         "Even if the Supreme Court upholds it, CAA must be
resisted, but non-violently," the historian said, before
slamming Union Home Minister Amit Shah over his comments about
the ongoing protest at Shaheen Bagh in Delhi.
         "It's the obligation of political class to try and
contain, manage, tame and overcome violence. But here, record
of our political leadership has been unfortunate," Guha said.
         "Just look at the violence in the language of the two
of the most important people in India," he said.
         "For the Home Minister of India, the remarks he made
about the women in Shaheen Bagh are unconstitutional. In any
decent democracy, he should have been dismissed overnight. It
is because of what the Home Minister said, the junior minister
said even worse things," said Guha.
         He did not specify exactly which remarks he was
referring to.
         Guha also accused the PM of using "abusive and
demeaning" language for his political opponents.
         To a question about why he declined to accept
Ahmedabad University's offer of a teaching post in 2018, Guha
blamed the BJP, saying "the ruling party did not allow me".
         The Akhil Bhartiya Vidyarthi Parishad, the student
wing of the RSS, had submitted a memorandum to the private
university, seeking cancellation of Guha's appointment.
         "Remember, there was Gujarat before Modi and Shah, and
there will be Gujarat after Modi and Shah," said Guha,
addressing the audience which included prominent
intellectuals, lawyers, university students and civil rights
activists.
         After the lecture, Guha visited Rakhial area of the
city where Muslim women have been staging a Shaheen Bagh-like
sit-in protest for the last one week against the CAA. PTI PJT
PD
KRK
KRK
01302216
NNNN
Last Updated : Feb 28, 2020, 3:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.