'ఆ వ్యక్తిని గుర్తు పడితే రూ.లక్ష బహుమతి' - bjp
నోట్ల రద్దు తర్వాత ఓ వెబ్సైట్ విడుదల చేసిన వీడియోలో వ్యక్తిని గుర్తుపడితే లక్ష రూపాయల బహుమతి ఇస్తామని కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ ప్రకటించారు. గుజరాత్ అహ్మదాబాద్‌లోని ఓ వ్యక్తి రూ. 5 కోట్ల రూపాయల పాతనోట్లను అక్రమమార్గంలో మార్చినట్టు ఆ వీడియోలో ఉంది. నోట్ల రద్దు సమయంలో భారీ ఎత్తున నల్లధనాన్ని కొత్త నోట్లలోకి మార్చారని కపిల్ ఆరోపించారు.
కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ ఓ సవాల్ విసిరారు. ఓ వీడియో చూపిస్తూ అందులో గడ్డంతో ఉన్న వ్యక్తి ఎవరో చెబితే కాంగ్రెస్ పార్టీ లక్ష రూపాయల బహుమానం అందజేస్తుందని ప్రకటించారు.
ఓ పరిశోధక పాత్రికేయుడు చేసిన స్ట్రింగ్ ఆపరేషన్ వీడియోను టీఎన్ఎన్ అనే వెబ్సైట్ బయటపెట్టిందని సిబల్ తెలిపారు.
"ఈ ఘటన అహ్మదాబాద్‌లో జరిగింది. 2016 డిసెంబర్ 31 తర్వాతి విషయమిది. ఓ గడ్డంతో ఉన్న వ్యక్తి కమలం పార్టీ ఆఫీసు నుంచి ఒక బ్యాగుతో వచ్చాడు. అతనితో పరిశోధక పాత్రికేయుడు మాట్లాడుతూ.. 'మేం మీకు 5 కోట్లు ఇస్తున్నాం. బదులుగా మీరు కొత్త నోట్లతో 3 కోట్లే ఇస్తున్నారు. ఎక్కువగా కమిషన్ తీసుకుంటున్నారని ప్రశ్నించాడు. మాకు తక్కువగానే మిగులుతుంది, పై వాళ్లే ఎక్కువగా తీసుకుంటారు' అని గడ్డం వ్యక్తి చెబుతాడు. మీకు కావాలంటే ఎంత డబ్బైనా, ఎక్కడైనా మార్పిడి చేసి ఇస్తామంటాడు. ఏ ఆటంకం లేకుండా ఆ వ్యక్తి పాత నోట్లను మార్చుకున్నాడు. ఈ వ్యవహారంలో దళారులు, బ్యాంకర్లు, రాజకీయ నాయకుల పాత్ర ఉంది. ఈ నోట్ల రద్దు భారత చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణం."
-కపిల్ సిబల్, కాంగ్రెస్ సీనియర్ నేత
ఇదీ చూడండి: భారత్ భేరి: ఓటెవరికి... దేశానికా? నగరానికా??
++CLIENTS NOTE: VIDEO ONLY - SHOTLIST AND STORYLINE TO FOLLOW AS SOON AS POSSIBLE++
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
TV CLIPS ARE CLEARED FOR MEDIA BROADCAST AND/OR INTERNET USE IN CONJUNCTION WITH THIS STORY ONLY. NO RE-SALE. NO ARCHIVE.
WARNER BROS/THE ELLENDEGENERES SHOW - MANDATORY ONSCREEN COURTESY. NO ONLINE USE
WARNER BROS/THE ELLENDEGENERES SHOW
Los Angeles, 18 April 2019
1. Show clip- Lil Dicky appears on "The Ellen Show"
STORYLINE:
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.