ETV Bharat / bharat

సరిహద్దులో స్వీట్లు పంచుకోని భారత్​-పాక్ సైనికులు

author img

By

Published : Jan 27, 2020, 3:03 PM IST

Updated : Feb 28, 2020, 3:39 AM IST

గణతంత్ర దినోత్సవం రోజున నియంత్రణ రేఖ వద్ద భారత్​-పాక్​ సైనికులు మధ్య ఎటువంటి స్వీట్ల పంపకాలు జరగలేదని సైనిక అధికారులు స్పష్టం చేశారు. పాక్​ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుండటం వల్ల భారత సైనికులు కొన్నేళ్లుగా సరిహద్దు వద్ద స్వీట్లు పంపిణీకి దూరంగా ఉంటున్నారు.

Republic Day: No exchange of sweets with Pakistan at LoC, IB
సరిహద్దులో స్వీట్లు పంచుకోని భారత్​-పాక్ సైనికులు

ఇరు దేశాల్లోని జాతీయ పండుగలకు భారత్​, పాకిస్థాన్​ సరిహద్దుల్లోని సైనికులు స్వీట్లు పంచుకోవడం ఆనవాయితీ. అయితే దాయాది దేశం ఉగ్రవాదాన్ని పెంచిపోస్తుండటం.. తరుచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న నేపథ్యంలో కొన్నేళ్లుగా భారత​ సైనికులు స్వీట్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం లేదు. తాజాగా పూంచ్​ జిల్లాలో పాక్​ దళాల దాడులను నిరసిస్తూ అదివారం జరిగిన గణతంత్ర వేడుకల్లో సైతం ఆనవాయితీగా వస్తున్న కార్యక్రమాన్ని విరమించుకున్నట్లు సైనిక అధికారులు వెల్లడించారు.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జమ్ముకశ్మీర్​లోని ఆర్మీ క్యాంపుల వద్ద భద్రతా దళాల ఉన్నతాధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించారు.

బీఎస్​ఎఫ్​ ప్రధాన కార్యాలయంలో ఐజీ ఎన్ఎస్​ జమ్​వాల్​ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం బీఎస్​ఎఫ్ అస్పత్రిని సందర్శించి గాయపడిన సైనికులకు పండ్లు, స్వీట్లను పంచారు.

137మందికి పతకాలు..

జమ్ము సెక్టార్​లోని సీఆర్​పీఎఫ్​ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ఐజీ చారు సిన్హా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శౌర్య పతకాలకు ఎంపికైన సీఆర్​పీఎఫ్​ జవాన్ల పేర్లను చదివి వినిపించారు. 75 మంది పోలీస్​ పతకాలు, ఆరుగురు ప్రెసిడెంట్​ పోలీస్​ మెడల్స్​​, 56 మంది విశిష్ట సేవా పతకాలకు ఎంపికైనట్లు ప్రకటించారు.

ఉగ్రవాదాన్ని నిర్మూలించటంలో సీఆర్​పీఎఫ్​ కీలక పాత్ర పోషిస్తుందని ఐజీ వెల్లడించారు. జమ్ములోని 10 జిల్లాల్లో గణతంత్ర దినోత్సవాన్ని పోలీసులు, భద్రతాదళాలు ఘనంగా నిర్వహించాయి.

ఇదీ చదవండి:ఆ చిన్నారి జ్ఞాపక శక్తికి అవార్డులు దాసోహం.. ఏడేళ్లకే డాక్టరేట్​

ZCZC
PRI ECO GEN NAT
.NEWDELHI DEL20
AVI-AIR INDIA-3RDLD STAKE
Govt to sell 100 pc stake in Air India; issues bid document
(Eds: Adding more details)
          New Delhi, Jan 27 (PTI) The government on Monday announced sale of 100 per cent stake in debt-laden Air India as it issued the preliminary bid document for the strategic disinvestment and has set March 17, as the deadline for submitting expression of interest.
          As part of the strategic disinvestment, Air India would also sell 100 per cent stake in low-cost airline Air India Express and 50 per cent shareholding in joint venture AISATS, as per bid document issued on Monday.
          Management control of the airline would also be transferred to the successful bidder.
          This is the second time in less than two years that the government has come out with proposal for selling stake in Air India, which has been in the red for long.
          The government has set March 17, as the deadline for submitting the expression of interest (EoI).
          AISATS is an equal joint venture between Air India and Singapore Airlines. It offers ground handling services.
          Air India also has interests in Air India Engineering Services, Air India Air Transport Services, Airline Allied Services and Hotel Corporation of India.
          These entities are in the process of being transferred to a separate company -- Air India Assets Holding Ltd (AIAHL) -- and would not be a part of the proposed transaction, the document said.
          According to the document, debt of Rs 23,286.5 crore would remain with Air India and Air India Express at the time of closing of the disinvestment.
          The remaining debt would be allocated to AIAHL.
          A person in the know of PIM details said staff would be given shares on discount under Employee Stock Option Programme (ESOP).
          Air India staff will be offered three per cent of the airline's total shares in the government's disinvestment process.
          About 98 crore shares would be set aside under the ESOP, the person said.
          As on November 1, 2019, Air India and Air India Express had 16,077 employees on their rolls, including permanent people.
          EY is the transaction adviser for Air India disinvestment process.
          In 2018, the government proposed to offload 76 per cent equity share capital of the national carrier as well as transfer the management control to private players. However, there were no bidders. PTI DP IAS RAM ANS
DRR
DRR
01271324
NNNN
Last Updated : Feb 28, 2020, 3:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.