ETV Bharat / bharat

రికవరీలే ఎక్కువ.. మరణాలు తక్కువే!

కరోనా కేసుల కంటే రికవరీలే 18 లక్షలు అధికంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మరణాల రేటు 1.82 శాతానికి తగ్గినట్లు పేర్కొంది. ప్రభుత్వాలు తీసుకున్న సమర్థమైన వ్యూహాలు వల్లే ఈ మేరకు సానుకూల ఫలితాలు సాధిస్తున్నామని అధికారులు చెప్పారు.

Recoveries exceed actives cases of COVID-19 by more than 18 lakh; case fatality drops to 1.82 pc
రికవరీలే ఎక్కువ.. మరణాలు తక్కువే!
author img

By

Published : Aug 28, 2020, 3:39 PM IST

కరోనా వ్యాప్తి నియంత్రణలో ప్రభుత్వాలు సమర్థంగా పని చేస్తున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఫలితంగా కొవిడ్​ రోగులు కోలుకోవడం, మరణాల రేటు తగ్గించడంలో పురోగతి సాధిస్తున్నామన్నారు అధికారులు. ప్రస్తుతం యాక్టివ్ ​కేసుల కంటే రికవరీలు అధికంగా ఉన్నాయని వెల్లడించారు. మరణాల రేటు స్థిరంగా తగ్గుతోందన్నారు.

Recoveries exceed actives cases of COVID-19 by more than 18 lakh; case fatality drops to 1.82 pc
వేర్వేరు రాష్ట్రాల్లో ఇదీ పరిస్థితి...

'గడిచిన ఐదు నెలల్లో మూడొంతుల మంది వైరస్​ నుంచి కోలుకోగా... నాలుగో వంతు మంది చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం కేసుల కంటే రికవరీలే 18లక్షలు అధికంగా ఉన్నాయి. మరణాల రేటు 1.82 శాతానికి తగ్గింది' అని మంత్రిత్వ శాఖ తెలిపింది.

Recoveries exceed actives cases of COVID-19 by more than 18 lakh; case fatality drops to 1.82 pc
రికవరీలే ఎక్కువ.. మరణాలు తక్కువే!

ఇప్పటివరకు 25,83,984 మంది కొవిడ్​ను జయించడం వల్ల రికవరీ రేటు 76.28 శాతానికి ఎగబాకింది.

ఇదీ చూడండి: 14 ఏళ్ల బాలుడికి 'గంజాయి పొట్లాల' పార్సిల్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.