ETV Bharat / bharat

కరోనా ప్రభావంతో రాజ్యసభ ఎన్నికలు వాయిదా - latest rajya sabha elections update

rajya-sabha-elections-postoned-by-ec
కరోనా ప్రభావంతో రాజ్యసభ ఎన్నికలు వాయిదా
author img

By

Published : Mar 24, 2020, 11:21 AM IST

Updated : Mar 24, 2020, 12:05 PM IST

12:02 March 24

కరోనా ఎఫెక్ట్​: రాజ్యసభ ఎన్నికలు వాయిదా

ఈ నెల 26న జరగనున్న రాజ్యసభ ఎన్నికలు వాయిదా పడ్డాయి. కరోనా వైరస్ విస్తరిస్తోన్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

తొలుత రాజ్యసభలో మొత్తం 55 స్థానాలు భర్తీ కావాల్సి ఉంది. కానీ 37 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికవడం వల్ల 18 సీట్లకు మాత్రమే  ఎన్నికలు నిర్వహించనున్నారు.  

వైరస్ వ్యాప్తి చెందకుండా దేశంలోని 560 జిల్లాల్లో ఇప్పటికే లాక్‌డౌన్ విధించింది కేంద్రం. మార్చి 31 వరకు రహదారి, రైలు, వాయు రవాణాను నిలిపివేశారు.

11:16 March 24

కరోనా ప్రభావంతో రాజ్యసభ ఎన్నికలు వాయిదా

ఈనెల 26న జరగాల్సిన రాజ్యసభ ఎన్నికలను వాయిదా వేసింది కేంద్ర ఎన్నికల సంఘం.  దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. 

Last Updated : Mar 24, 2020, 12:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.