ETV Bharat / bharat

కార్గిల్​ అమర వీరులకు రాజ్​నాథ్​ నివాళులు

కార్గిల్​ విజయానికి నేటికి 21 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా దిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద త్రివిధ దళాధిపతులతో కలిసి అమర జవాన్లకు నివాళులర్పించారు రక్షణమంత్రి రాజ్​నాథ్ సింగ్. పాక్​పై వీరోచిత పోరాటం చేసి అపూర్వ విజయం అందించిన జవాన్లకు సెల్యూట్ చేస్తున్నట్లు ట్వీట్​ చేశారు రాజ్​నాథ్​.

21st kargil diwas
కార్గిల్​ అమర వీరులకు రాజ్​నాథ్​ నివాళులు
author img

By

Published : Jul 26, 2020, 9:42 AM IST

దాయాది పాకిస్థాన్​పై అసామాన్య విజయానికి నేటితో 21 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద నివాళులర్పించారు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​. ఆయనతో పాటు రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్​ నాయక్​, త్రివిధ దళాల అధిపతులు. ఈ సందర్భంగా భారత సాయుధ దళాల ధైర్య సాహసాలను గుర్తుచేసుకున్నారు రాజ్​నాథ్​.

21st kargil diwas
జాతీయ యుద్ధ స్మారకం వద్ద నివాళులు

కార్గిల్​ విజయ్​ దివాస్​ 21 వార్షికోత్సవం సందర్భంగా వీరోచిత పోరాటం చేసిన అలనాటి జవాన్లకు సెల్యూట్​ చేస్తూ ట్వీట్​ చేశారు. .

  • Kargil Vijay Diwas is indeed the celebration of India’s proud tradition of outstanding Military service, exemplary valour and sacrifice. The unwavering courage and patriotism of our Armed Forces has ensured that India is safe and secure.

    — Rajnath Singh (@rajnathsingh) July 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"కార్గిల్​ యుద్ధంలో అత్యంత సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో శుత్రువులపై వీరోచతంగా పోరాడిన భారత సాయుధ దళాల జవాన్లకు నా సెల్యూట్. ​ కార్గిల్​ యుద్ధంలో పోరాటం చేస్తూ దివ్యాంగులుగా మారినప్పటికీ దేశానికి తమదన మార్గాల్లో సేవలు కొనసాగిస్తున్న వారికి నా కృతజ్ఞతలు. "

- రాజ్​నాథ్​ సింగ్, రక్షణ మంత్రి. ​

21st kargil diwas
సెల్యూట్​ చేస్తోన్న రాజ్​నాథ్​
21st kargil diwas
జాతీయ యుద్ధ స్మారకం వద్ద త్రివిధ దళాధినేతల నివాళి

ఇదీ చూడండి: కార్గిల్ ప్రత్యేకం: మంచు శిఖరంపై మరపురాని విజయానికి 21 వసంతాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.