ETV Bharat / bharat

వయనాడ్​లో రాహుల్ 'కృతజ్ఞతా' పర్యటన​ - vayanad

ఎన్నికల అనంతరం కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సొంత నియోజకవర్గం వయనాడ్​లో మొట్టమొదటి సారిగా పర్యటిస్తున్నారు. మూడు రోజుల పాటు వయనాడ్​లోనే ఉండనున్నారు రాహుల్. తనను గెలిపించిన వయనాడ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలపనున్నారు రాహుల్. నేడు నిర్వహించిన ర్యాలీలో వర్షాన్ని లెక్క చేయకుండా అభిమానులు పాల్గొన్నారు.

వయనాడ్​లో రాహుల్
author img

By

Published : Jun 7, 2019, 7:42 PM IST

Updated : Jun 7, 2019, 9:56 PM IST

వయనాడ్​లో రాహుల్ 'కృతజ్ఞతా' పర్యటన​

సార్వత్రిక ఎన్నికల్లో కేరళ వయనాడ్​ నుంచి గెలుపొందిన అనంతరం తొలిసారి కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పాటు ఈ పర్యటన సాగుతుంది.

లోక్​సభ ఎన్నికల్లో వయనాడ్​ లోక్​సభ స్థానం నుంచి గెలుపొందారు కాంగ్రెస్ అధ్యక్షుడు. అక్కడి ప్రజలు రాహుల్​ను 4 లక్షలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలిపించారు. ఈ నేపథ్యంలో తన నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు వయనాడ్​లో పర్యటిస్తున్నారు రాహుల్​. నియోజకవర్గానికి చెందిన పలు ప్రాంతాల ప్రజలతో కాంగ్రెస్ అధ్యక్షుడు మమేకమవుతారు.

వర్షాన్నీ లెక్క చేయకుండా

శుక్రవారం సాయంత్రం స్థానిక కాంగ్రెస్​​ నేతలు నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో రాహుల్​ పాల్గొన్నారు. కాంగ్రెస్​ అధ్యక్షుడి ర్యాలీని వర్షం అడ్డగించింది. కాని వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వేల సంఖ్యలో అభిమానులు ర్యాలీలో పాల్గొన్నారు. రాహుల్ వాహనం ముందు నృత్యాలు చేస్తూ సందడి చేశారు.

వయనాడ్​ ఎంపీగా లేఖ

వయనాడ్​ ఎంపీగా ఎన్నికైన అనంతరం స్థానిక రైతు ఆత్మహత్యపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్​కు ఇటీవలే లేఖ రాశారు రాహుల్. ప్రస్తుత పర్యటనలో ఆ రైతు కుటుంబాన్ని రాహుల్​ పరామర్శించే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి: 'మోదీ... మీ సమావేశం దండగ... నేను రాను'

వయనాడ్​లో రాహుల్ 'కృతజ్ఞతా' పర్యటన​

సార్వత్రిక ఎన్నికల్లో కేరళ వయనాడ్​ నుంచి గెలుపొందిన అనంతరం తొలిసారి కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పాటు ఈ పర్యటన సాగుతుంది.

లోక్​సభ ఎన్నికల్లో వయనాడ్​ లోక్​సభ స్థానం నుంచి గెలుపొందారు కాంగ్రెస్ అధ్యక్షుడు. అక్కడి ప్రజలు రాహుల్​ను 4 లక్షలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలిపించారు. ఈ నేపథ్యంలో తన నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు వయనాడ్​లో పర్యటిస్తున్నారు రాహుల్​. నియోజకవర్గానికి చెందిన పలు ప్రాంతాల ప్రజలతో కాంగ్రెస్ అధ్యక్షుడు మమేకమవుతారు.

వర్షాన్నీ లెక్క చేయకుండా

శుక్రవారం సాయంత్రం స్థానిక కాంగ్రెస్​​ నేతలు నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో రాహుల్​ పాల్గొన్నారు. కాంగ్రెస్​ అధ్యక్షుడి ర్యాలీని వర్షం అడ్డగించింది. కాని వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వేల సంఖ్యలో అభిమానులు ర్యాలీలో పాల్గొన్నారు. రాహుల్ వాహనం ముందు నృత్యాలు చేస్తూ సందడి చేశారు.

వయనాడ్​ ఎంపీగా లేఖ

వయనాడ్​ ఎంపీగా ఎన్నికైన అనంతరం స్థానిక రైతు ఆత్మహత్యపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్​కు ఇటీవలే లేఖ రాశారు రాహుల్. ప్రస్తుత పర్యటనలో ఆ రైతు కుటుంబాన్ని రాహుల్​ పరామర్శించే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి: 'మోదీ... మీ సమావేశం దండగ... నేను రాను'

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Valenciennes, France. 7th June 2019.
1.00:00 Various of the Australia women's team inspecting good luck messages from fans on a car
2. 00:23 Star striker Sam Kerr
3. 00:28 Forward Lisa Da Vanna enters the car
4. 00:38 SOUNDBITE (English) Lisa De Vanna, Australia Forward:
"There's not just one or two teams now there's a few like about five or six teams that can can potentially win it. So it's stepping going at this tournament. This World Cup definitely is going to really shake up women's football. It's going to put it on the map and it's just gonna change the game not just in Australia but everywhere."
5. 01:00 Kerr and goalkeeper Mackenzie Arnold talking and pointing to the car
6. 01:05 Former Matila Alicia Ferguson signs the car
7. 01:18 SOUNDBITE (English) Lisa De Vanna, Australia Forward:
"You know. Yeah you know obviously ever like everyone back home. You know obviously a contender to win it but I've always been you know one step at a time. Take one game at a time you know get the three points against Italy and then what's next. I've been in the team for 10 years and I have thought too far ahead and the outcome always disappointed me. So this time round I'm just gonna take one game as it goes and you know there's little little challenges that we want to achieve and first win the first game finish top of the group and then just go from there. "
8. 01:52 De Vanna and midfielder Chloe Logarzo take pictures of the car
9. 01:58 SOUNDBITE (English) Lisa De Vanna, Australia Forward:
"In terms of pressure we have more pressure now than we did in the last last tournament but I felt more pressure and last tournament than I do in this tournament because I actually have a lot of belief in this team to take it all the way as in the last tournament. I sort of we had the belief but we didn't have the backing to we actually did something amazing and that was beat Brazil"
10. 02:20 Matildas watching signed car
12. 2:24 Star striker Sam Kerr
13. 02:30 SOUNDBITE (English) Lisa De Vanna, Australia Forward:
"You know there's a lot a lot of speed and a lot of tacking force going forward. So it's nice to finally have that in in a team. So you were very dangerous going forward. So in time up a little bit in the backup you know why not can we not win the World Cup".
14. 02:49 Zoom in to defender Alanna Kennedy, then pan right to car
15. 03:02 SOUNDBITE (English) Alanna Kennedy, Australia Defender:
"We know that going into this tournament it's obviously very different when you're in a tournament. But at the same time we are very aware and want to make sure he has a back line. We are keeping things tight. So I'm definitely one of our focuses is the set pieces and trying to time that out. But I'm not concerned about it. They're just friendly matches and a World Cup is so different."
16. 03:29 Kennedy in the car
17. 03:36 SOUNDBITE (English) Alanna Kennedy, Australia Defender:
"Where obviously a very close team. And it's really sad to see someone who not only has been a part of the team for a really long time but has worked so hard to get back to the position she's in and yeah it's a really big blow for us and at the moment we're just trying to get around her and also welcome Collie into the team because she. She's earned her spot as well. So yes it's a difficult time for her but we're all we're all sort of there for her. But yeah honestly I feel really gutted for her"
18. 04:15 Midfielders Emily Van Egmond and Katrina Gorry watching the signed car
19. 04:19 Zoom out from close of Hayley Raso watching the signed car
20. 04:36 SOUNDBITE (English) Alanna Kennedy, Australia Defender:
"If we can put a good display on the field it gives us a better case. But yeah look I think there's definitely things that we can do moving forward for. For women in sport or women around the world in general to bridge the gap to equality. But for us our focus is on what we can do on the field and how we can be at our at our best for the World Cup".
21. 05:08 De Vanna and midfielder Chloe Logarzo take pictures of the car
SOURCE: SNTV
DURATION: 05:12
STORYLINE:
Australia forward Lisa De Vanna said this edition of the FIFA Women's World Cup will "shake up women's football" and believes that the Matildas have a strike force potent enough to "win the World Cup."
Ante Milicic's team begin their campaign against Group C opponents Italy in Valenciennes on Saturday after a tournament build-up blighted by poor form and injuries.
60-cap defender Laura Alleway withdrew from the squad earlier in the week with a foot fracture, being replaced by 18-year-old midfielder Karly Roestbakken.
It weakens an area of the team that has already come under close scrutiny after Australia conceded eight goals in their last two competitive matches – friendlies against the USA and Netherlands.
Last Updated : Jun 7, 2019, 9:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.