ETV Bharat / bharat

'ప్రజాస్వామ్యంలో కోటలు నిలబడలేవు' - election 2019

ప్రజాస్వామ్యంలో అంతిమంగా ప్రజలదే గెలుపు అని నటుడు ప్రకాశ్​ రాజ్ ఉద్ఘాటించారు. లౌకికవాదం పేరుతో భాజపా, కాంగ్రెస్​ వర్గ రాజకీయాలకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు. లోక్​సభ  ఎన్నికల్లో మధ్య బెంగళూరు నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న ప్రకాశ్​ రాజ్​తో ప్రత్యేకంగా మాట్లాడింది ఈటీవీ భారత్​.

ప్రకాశ్ రాజ్
author img

By

Published : Apr 2, 2019, 7:25 PM IST

ప్రజాస్వామ్యంలో రాచరికానికి స్థానం లేదని మధ్య బెంగళూరు లోక్​సభ నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు. పని చేసినవారికే మళ్లీ అధికారం దక్కుతుందని ధీమాగా చెప్పారు. భాజపా, కాంగ్రెస్​ రెండూ ఒకటేనని విమర్శించారు. మంచి అభ్యర్థి గెలిస్తే అది ప్రజల విజయమనీ..., మూర్ఖుడు నెగ్గితే ప్రజలు ఓడినట్టేనని ఈటీవీ భారత్​ ముఖాముఖిలో వ్యాఖ్యానించారు ప్రకాశ్​ రాజ్​.

ప్రకాశ్ రాజ్​తో ముఖాముఖి

ఇవీ చూడండి:

New Delhi, Apr 02 (ANI): Congress on Tuesday released its party's manifesto for the upcoming Lok Sabha elections 2019 in the national capital. The manifesto was titled 'Congress will deliver.' The event was attended by Congress president Rahul Gandhi, UPA chairperson Sonia Gandhi, former prime minister Manmohan Singh, former finance minister P Chidambaram, Congress general secretary for East UP Priyanka Gandhi and other party leaders. The three issues mentioned in the manifesto are unemployment, farmers' distress and women issues. P Chidambaram was the head of the manifesto committee. The Lok Sabha election is scheduled to start from April 11. Rahul Gandhi asserted that this is not a manifesto to be made in closed rooms but this should reflect the wishes of the people of India.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.