అది ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూ- ఆగ్రా ఎక్స్‌ప్రెస్ వే. వేగంగా బండిపై భార్య, బిడ్డలతో కలిసి వెళ్తున్నాడొక వ్యక్తి. త్వరగా ఇంటికి చేరుకోవాలని మండుటెండలో అతివేగంతో దూసుకెళ్తున్నాడు. ద్విచక్రవాహనానికి తగిలించిన లగేజి(సామగ్రి) రోడ్డుకు తాకి మంటలు అంటుకున్నాయి. ఆ విషయం గమనించని బైకర్ అలాగే ముందుకెళ్లాడు.
- అదే సమయంలో రోజువారీ విధినిర్వహణలో భాగంగా ఆ మార్గంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుంది ఇటావా పీసీఆర్ యూపీ100 పోలీసు బృందం. మంటలు అంటుకున్న బైక్ రహదారిపై దూసుకెళ్తుండటం గమనించారు. ఇంకేముంది సినిమా రేంజ్లో వారిని వెంబడించారు.
-
#इटावा-PRV1617 आज 108 km से 112 की तरफ जा रही थी तभी एक बाइक सवार ने तेजी से क्रॉस किया जिसके पीछे बंधे बैग में आग लगी दिखाई दी जो तेजी से बढ़ रही थी,बिना कोई देर किए उस बाइक का 4 km पीछाकर रुकवा,बाइक सवार दंपत्ति को नीचे उतारकर आग बुझाया @Uppolice @UPGovt #SaveLife #HappyToServe pic.twitter.com/T2d6JiVGk7
— UP100 (@up100) April 14, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">#इटावा-PRV1617 आज 108 km से 112 की तरफ जा रही थी तभी एक बाइक सवार ने तेजी से क्रॉस किया जिसके पीछे बंधे बैग में आग लगी दिखाई दी जो तेजी से बढ़ रही थी,बिना कोई देर किए उस बाइक का 4 km पीछाकर रुकवा,बाइक सवार दंपत्ति को नीचे उतारकर आग बुझाया @Uppolice @UPGovt #SaveLife #HappyToServe pic.twitter.com/T2d6JiVGk7
— UP100 (@up100) April 14, 2019#इटावा-PRV1617 आज 108 km से 112 की तरफ जा रही थी तभी एक बाइक सवार ने तेजी से क्रॉस किया जिसके पीछे बंधे बैग में आग लगी दिखाई दी जो तेजी से बढ़ रही थी,बिना कोई देर किए उस बाइक का 4 km पीछाकर रुकवा,बाइक सवार दंपत्ति को नीचे उतारकर आग बुझाया @Uppolice @UPGovt #SaveLife #HappyToServe pic.twitter.com/T2d6JiVGk7
— UP100 (@up100) April 14, 2019
-
- చివరికి 4 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత ఆ బైకర్‌ను అందుకోగలిగారు. అగ్నికీలల నుంచి అప్రమత్తం చేసి వారి ప్రాణాలను రక్షించారు. మరికొంత దూరం అలాగే ప్రయాణిస్తే మంటలు పెట్రోలు పైపుకు అంటుకుని వాహనం పేలిపోయేదని ఇన్స్పెక్టర్ ఆలోక్‌కుమార్ వెల్లడించారు.
-
PRV1617 आज 108 km से 112 की तरफ जा रही थी तभी एक बाइक सवार ने तेजी से क्रॉस किया जिसके पीछे बंधे बैग में आग लगी दिखाई दी जो तेजी से बढ़ रही थी,बिना कोई देर किए उस बाइक का 4 km पीछाकर रुकवा,बाइक सवार दंपत्ति को नीचे उतारकर आग बुझाया। @Uppolic @dgpup @adgzonekanpur @igrangekanpur pic.twitter.com/RgA6HCG9rY
— ETAWAH POLICE (@etawahpolice) April 14, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">PRV1617 आज 108 km से 112 की तरफ जा रही थी तभी एक बाइक सवार ने तेजी से क्रॉस किया जिसके पीछे बंधे बैग में आग लगी दिखाई दी जो तेजी से बढ़ रही थी,बिना कोई देर किए उस बाइक का 4 km पीछाकर रुकवा,बाइक सवार दंपत्ति को नीचे उतारकर आग बुझाया। @Uppolic @dgpup @adgzonekanpur @igrangekanpur pic.twitter.com/RgA6HCG9rY
— ETAWAH POLICE (@etawahpolice) April 14, 2019PRV1617 आज 108 km से 112 की तरफ जा रही थी तभी एक बाइक सवार ने तेजी से क्रॉस किया जिसके पीछे बंधे बैग में आग लगी दिखाई दी जो तेजी से बढ़ रही थी,बिना कोई देर किए उस बाइक का 4 km पीछाकर रुकवा,बाइक सवार दंपत्ति को नीचे उतारकर आग बुझाया। @Uppolic @dgpup @adgzonekanpur @igrangekanpur pic.twitter.com/RgA6HCG9rY
— ETAWAH POLICE (@etawahpolice) April 14, 2019
-
పోలీసులు.. ఛేజ్ చేసి ముగ్గురి ప్రాణాలను రక్షించినందుకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. బృందంలోని ఒక్కొక్కరికి రివార్డు కింద 2 వేల రూపాయలు అందించారు యూపీ డీజీపీ ఓపీ సింగ్. విక్రమ్ సింగ్, అమిత్, ఓమ్ సింగ్‌ల పోలీసు కర్తవ్యాన్ని మెచ్చుకుంటూ వారికి ప్రశంసాపత్రాలు అందజేశారు.
యూపీ పోలీసులు ఈ ఘటనకు చెందిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ఇందులోని పోలీసుల తీరుపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు నెటిజన్లు.