ETV Bharat / bharat

అనుమతి లేకుండా పెళ్లికి సిద్ధం- వరుడు అరెస్టు - groom arrest

ఉత్తరాఖండ్​లో కరోనా లాక్​డౌన్ వేళ ఎలాంటి అనుమతి లేకుండా వివాహం చేసుకుంటున్న వరుడు సహా ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. అందిరినీ వివాహం జరగాల్సిన ప్రాంతంలోనే నిర్బంధంలో ఉంచారు.

Police arrested 8 people, including a Muslim cleric & a groom, as they had not sought permission for the wedding amid CoronavirusLockdown.
అనుమతి లేకుండా వివాహానికి సిద్ధం.. 8 మంది అరెస్టు
author img

By

Published : Mar 27, 2020, 9:02 PM IST

ఉత్తరాఖండ్​లోని ఉధమ్ సింగ్ నగర్​లో అనుమతి తీసుకోకుండా పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైన వరుడు, ముస్లిం మత పెద్ద సహా 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

Police arrested 8 people, including a Muslim cleric & a groom, as they had not sought permission for the wedding amid CoronavirusLockdown.
నిర్బంధంలో వరుడు

అదుపులోకి తీసుకున్న ఎనిమిది మందిని వివాహం జరగాల్సిన ప్రాంతంలోనే నిర్బంధంలో ఉంచారు. ఈ పెళ్లికి ఎలాంటి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.

పోలీసుల అదుపులో వరుడు సంబంధీకులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.