కొవిడ్ టీకా అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న మూడు సంస్థలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. సోమవారం భేటీకానున్నారు. వర్చువల్‌గా ఈ సమావేశం జరగనుందని ప్రధానమంత్రి కార్యాలయం ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. జెనోవా బయోఫార్మా, బయెలాజికల్ ఈ, డాక్టర్ రెడ్డీస్ సంస్థల ప్రతినిధులతో మోదీ మాట్లాడనున్నారని తెలిపింది.
-
Tomorrow, on 30th November 2020, PM @narendramodi will interact, via video conferencing, with three teams that are involved in developing a COVID-19 vaccine. The teams he will interact with are from Gennova Biopharma, Biological E and Dr. Reddy’s.
— PMO India (@PMOIndia) November 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Tomorrow, on 30th November 2020, PM @narendramodi will interact, via video conferencing, with three teams that are involved in developing a COVID-19 vaccine. The teams he will interact with are from Gennova Biopharma, Biological E and Dr. Reddy’s.
— PMO India (@PMOIndia) November 29, 2020Tomorrow, on 30th November 2020, PM @narendramodi will interact, via video conferencing, with three teams that are involved in developing a COVID-19 vaccine. The teams he will interact with are from Gennova Biopharma, Biological E and Dr. Reddy’s.
— PMO India (@PMOIndia) November 29, 2020
"కొవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధిలో భాగస్వాములైన మూడు సంస్థలతో ఈ నెల 30న వర్చువల్‌గా నరేంద్రమోదీ సమావేశం అవ్వనున్నారు. జెనోవా బయోఫార్మా, బయోలాజికల్ ఈ, డాక్టర్ రెడ్డీస్ సంస్థల అధికారులు ఈ భేటీలో పాల్గొంటారు."
-- ప్రధానమంత్రి కార్యాలయం.
కొవిడ్ టీకాను అభివృద్ధి చేస్తున్న మూడు కీలక సంస్థలను ప్రధానమంత్రి.. శనివారం సందర్శించారు. అహ్మదాబాద్‌లోని జైడస్ క్యాడిలా, హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్, పుణెలోని సీరం సంస్థల్లో పర్యటించారు. వ్యాక్సిన్ పురోగతిపై శాస్త్రవేత్తలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. టీకా ఉత్పత్తి, పంపణీ సన్నద్ధతపై చర్చించారు.
ఇదీ చూడండి:8 రాష్ట్రాల్లోనే 71% కరోనా మరణాలు, కేసులు