ETV Bharat / bharat

ఇన్​స్టాగ్రామ్​లో దూసుకెళ్తోన్న మోదీ.. 3 కోట్ల మంది అనుచరులు - PM Modi crosses 30 million follower mark on instagram, becomes most followed world leader

సామాజిక మాధ్యమాల్లో ప్రధాని నరేంద్రమోదీ హవా అప్రతిహతంగా కొనసాగుతోంది. ఫొటో షేరింగ్ యాప్ ఇన్​స్టాగ్రామ్​లో ఆయనను అనుసరించే వారి సంఖ్య తాజాగా 3 కోట్లు దాటింది. ప్రపంచ రాజకీయ నేతల్లోనే అగ్రస్థానంలో ఉండటం విశేషం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్, మాజీ అధ్యక్షుడు బరాక్​ ఒబామాలు మోదీ కంటే వెనుకంజలోనే ఉండటం గమనార్హం.

ఇన్​స్టాగ్రామ్ అనుచరుల్లో దూసుకెళ్తోన్న మోదీ
author img

By

Published : Oct 13, 2019, 7:37 PM IST

Updated : Oct 13, 2019, 10:29 PM IST

సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు అత్యంత సన్నిహితంగా ఉండే ప్రధాని నరేంద్ర మోదీ మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. ఇన్​స్టాగ్రామ్​లో 3 కోట్ల మంది ఫాలోవర్ల మార్కును చేరుకున్నారు. ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​, ఒబామాల కంటే మోదీ ఓ మెట్టు పైనే ఉండటం విశేషం.

ఫొటో షేరింగ్​ యాప్ ఇన్​స్టాగ్రామ్​లో ట్రంప్​ను 14.9 మిలియన్ల మంది, బరాక్​ ఒబామాను 24.8 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. 30 మిలియన్ల మంది ఫాలోవర్లతో మోదీ ఉన్నారు.

భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా తన ట్విట్టర్​ ఖాతాలో మోదీ హవా గురించి ప్రకటించారు. యువతలో మోదీ పట్ల ఉన్న ఆదరణను ఇది తెలుపుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

ట్విట్టర్​లోనూ మోదీ హవా

మైక్రో బ్లాగింగ్ సైట్​ ట్విట్టర్​లో ప్రధాని మోదీని 50.7 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. ట్రంప్​నకు 65.7 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే 109 మిలియన్ల ఫాలోవర్లతో మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.

టెక్​ ప్రధాని.. మోదీ

మోదీ మొదటి నుంచి సామాజిక మాధ్యమాల్లో చాలా చురుగ్గా ఉంటున్నారు. ట్విట్టర్​, ఇన్​స్టాగ్రామ్​ల్లో ఆయనకు ఖాతాలు ఉన్నాయి. వీటి ద్వారా ఆయన తన అభిప్రాయాలను ప్రజలతో పంచుకుంటారు. ఏ కార్యక్రమానికి వెళ్లినా.. అందులోని విశేషాలను వెల్లడిస్తారు. అందువల్ల ఆయనను చాలా మంది అనుసరిస్తున్నారు.

మోదీనే టాప్​

ఓ అంతర్జాతీయ ప్రజాభిప్రాయ సర్వే ప్రకారం.. సామాజిక మాధ్యమాల్లో ప్రపంచంలోనే అత్యంత ఫాలోయింగ్ ఉన్న ముగ్గురు నేతల్లో మోదీ ఒకరు. 50 దేశాల్లో చేపట్టిన ఈ సర్వేలో మోదీ.. చైనా, రష్యా అధ్యక్షులు జిన్​పింగ్, వ్లాదిమిర్ పుతిన్​ను, అప్పటి బ్రిటీష్​ ప్రధాని థెరెస్సా మే తదితర నేతలను వెనక్కినెట్టారు. అయితే ఈ సర్వేలో జర్మనీ ఛాన్సలర్​ ఏంజెలా మెర్కెల్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ అగ్రస్థానంలో నిలిచారు.

ఇదీ చూడండి: కుక్కపిల్లలపై పందుల దాడి.. కాపాడిన వానరాలు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Vatican City - 13 October 2019
1. Wide of St. Peter's Square with Brazilians posing for photos
2. St. Peter's facade with pictures of new saints (from left to right) Dulce Lopes Pontes, Giuseppina Vannini, John Henry Newman, Mariam Thresia Chiramel Mankidiyan, Marguerite Bays
3. Brazilian woman posing for photo
4. SOUNDBITE (Portuguese) Lilian Castro, Catholic faithful:
"Dulce is a very well known person in (the Brazilian federal state of) Baia, she was a mother (meaning a caring person), she made miracles during her lifetime, because she had nothing and managed to do big things. She was very determined and resourceful to manage to do her work, and she succeeded, up to this day. Her work is gigantic in Salvador (capital of Baia)."
5. Indigenous men from Brazil with feather headdresses entering St. Peter's Square
6. Woman with British flag entering square
7. SOUNDBITE (English) Clive Richards, Catholic faithful:
"He was a most wonderful priest for the poor people. At his funeral, 20,000 people lined the funeral route. Although he was a very holy, hugely, you know wrote an amazing array of hymns, of missionary work, it was the poor people of the centre of Birmingham who he looked after, and they were the people who came, lined the route to his funeral."
8. Image of Cardinal John Henry Newman on St. Peter's facade
9. Top view of altar area in front of St. Peter's, Swiss Guards preparing for Mass
10. UK's Prince Charles greeting Italian President Sergio Mattarella
11. Swiss Guard
12. Top view of priests and bishops at Mass
13. Pope Francis arriving
14. Swiss Guard, Brazilian flag in background
15. Pope walking towards seat
16. Top view of altar area in front of St. Peter's
17. SOUNDBITE: (Latin) Pope Francis:
"After due deliberation and frequent prayer for divine assistance, and having sought the counsel of many of our brother bishops, we declare and define blessed John Henry Newman, Giuseppina Vannini, Mariam Thresia Chiramel Mankidiyan, Dulce Lopes Pontes, and Marguerite Bays to be saints and we enroll them among the saints, decreeing that they are to be venerated as such by the whole church. In the name of the Father, the Son and the Holy Spirit."
18. Brazilian flag and faithful
19. Wide of St. Peter's square
STORYLINE:
Brazilians in black veils and Britons carrying the Union flag gathered in St. Peter's Square on Sunday to witness Pope Francis canonising five saints, including British Cardinal John Henry Newman and Brazilian Sister Dulces Lopes Pontes.
Among the luminaries on hand was Prince Charles, heir to the British throne, who penned a remarkable ode to Newman that was published in the Vatican newspaper, L'Osservatore Romano.
Newman was a 19th-century Anglican convert who became an influential, unifying figure in both the Anglican and Catholic churches.
The theologian and poet is admired by both Catholics and Anglicans because he followed his conscience at great personal cost.
Newman was one of the founders of the so-called Oxford Movement of the 1830s, which sought to revive certain Roman Catholic doctrines in the Church of England by looking back to the traditions of the earliest Christian church.
But he gave up an academic career at Oxford University and the pulpit of the university church to convert to Catholicism in 1845, losing friends and even family ties because of his defection.
As a Catholic, the cardinal became one of the most influential theologians of the era, bringing elements of the Anglican church into his new faith tradition.
Among the large crowd of pilgrims witnessing the canonisation Mass were many Brazilians, celebrating their first woman saint, Dulce Lopes Pontes, known as the Brazilian Mother Teresa.  
The charities she helped set up in the Latin American country to help children, the homeless, the sick, the elderly, and people with drug and alcohol addictions are still helping tens of thousands of people today.
The other three women declared saints on Sunday included a laywoman and two nuns.
Sister Giuseppina Vannini from Rome, who died in 1911, founded clinics and medical programmes to help the sick and poor.
Margherita Bays, born in Switzerland in 1815, worked as a seamstress and also taught catechism to children.
Bays, who died in 1879, was known for her frequent visits to the sick and handicapped and later developed stigmata, hand sores that Catholic belief says represent Christ's wounds on the cross.
Mariam Thresia Chiramel Mankidiyan, born in India's Kerala state in 1876, founded the Congregation of the Sisters of the Holy Family.
The mystic, who experienced frequent ecstasies, spent her life tending to the poorest of the poor in her home state, and also developed stigmata.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 13, 2019, 10:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.