ETV Bharat / bharat

ఆజాద్​ గురించి మాట్లాడుతూ మోదీ కన్నీటిపర్యంతం

author img

By

Published : Feb 9, 2021, 11:44 AM IST

Updated : Feb 9, 2021, 12:04 PM IST

గులాం నబీ ఆజాద్​ సహా మరో నలుగురు రాజ్యసభ ఎంపీలు పదవీ విరమణ పొందనున్న నేపథ్యంలో వారికి వీడ్కోలు పలికారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వారి సేవకు దేశం కృతజ్ఞతలు తెలుపుతుందన్నారు. ఆజాద్​పై ప్రశంసలు కురిపించారు.

PM Modi bids farewell to the retiring members Ghulam Nabi Azad
గులాం నబీ ఆజాద్​పై మోదీ ప్రశంసలు

రాజ్యసభ ఎంపీలు గులాం నబీ ఆజాద్​, మిర్​ మొహమ్మద్​ ఫయాజ్​, షాంసెర్​ సింగ్​, నజిర్​ అహ్మెద్​ లావయ్​లు పదవీ విరమణ పొందనున్న నేపథ్యంలో వారికి వీడ్కోలు పలికారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్​పై ప్రశంసలు కురిపించారు మోదీ. మాట్లాడుతోన్న సమయంలో మోదీ భావోద్వేగానికి లోనయ్యారు.

ఆజాద్​ గురించి మాట్లాడుతూ మోదీ భావోద్వేగం

" ప్రజల కోసం వారు చేసిన సేవకు దేశం కృతజ్ఞతలు తెలుపుతుంది. గులాం నబీ ఆజాద్ (రాజ్యసభలో ప్రతిపక్ష నేత)​ స్థానాన్ని భర్తీ చేసే వ్యక్తి ఆయన పనితీరును అందుకోవటం చాలా కష్టం. ఆజాద్​.. తన పార్టీ కోసమే కాకుండా దేశం, పార్లమెంట్​ కోసం పని చేశారు."

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

ఇదీ చూడండి: 'పొత్తు' పొడుపు- అసోం రాజకీయాల్లో కొత్త మలుపు

Last Updated : Feb 9, 2021, 12:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.