ETV Bharat / bharat

పాక్ చొరబాటుదారుడి అరెస్టు- ప్రశ్నిస్తున్న బలగాలు - Pakistani intruder arrest

కశ్మీర్ సరిహద్దు వెంట దేశంలోకి చొరబడ్డ ఆక్రమిత కశ్మీర్​కు చెందిన ఓ వ్యక్తిని ఆర్మీ అధికారులు అరెస్టు చేశారు. అనుమానితుడు మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు సమాచారం.

Pakistani intruder
పాక్ చొరబాటుదారుడి అరెస్టు
author img

By

Published : Mar 9, 2020, 1:11 PM IST

జమ్ముకశ్మీర్ బాలాకోట్ సెక్టార్​లో ఆదివారం రాత్రి ఓ పాకిస్థాన్ చొరబాటుదారుడిని అరెస్టు చేశారు ఆర్మీ అధికారులు. అతడిని ఆక్రమిత కశ్మీర్ వాసి ఫర్యాద్ అలీగా గుర్తించారు. నియంత్రణ రేఖ వెంట దేశంలోకి వస్తుండగా గుర్తించిన అధికారులు ఫర్యాద్​ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

చొరబాటుదారుడు మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లుగా ఉందని.. అనుకోకుండా సరిహద్దు దాటినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. విచారణ పూర్తి అయిన అనంతరం ఈ విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇదీ చూడండి: ఉగ్ర సంస్థతో సంబంధాలున్న దంపతుల అరెస్ట్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.