ETV Bharat / bharat

రూ.లక్షన్నర బంగారం మింగిన ఎద్దుకు ఆపరేషన్​

మహారాష్ట్ర అహ్మద్​నగర్​లో ఓ ఎద్దు రూ.లక్షన్నర విలువైన బంగారాన్ని అమాంతం ఆరగించేసింది. బయిల్​పోలా ఉత్సవంలో భాగంగా సమర్పించిన నైవేద్యంతో పాటు పసిడిని మింగేసింది. ఎనిమిది రోజుల అనంతరం ఆపరేషన్​ ద్వారా బంగారాన్ని బయటకు తీశారు.

author img

By

Published : Sep 16, 2019, 6:31 PM IST

Updated : Sep 30, 2019, 8:47 PM IST

రూ.లక్షన్నర బంగారం మింగిన ఎద్దుకు ఆపరేషన్​

బయిల్​ పోలా... మరాఠా సంప్రదాయ ఉత్సవం. తమ కోసం కష్టపడే ఎద్దులకు కృతజ్ఞతగా ఈ పేరుతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు మహారాష్ట్ర ప్రజలు. బయిల్​ పోలాలో భాగంగా అహ్మద్​నగర్​లోని సంగమ్​నేర్​కు చెందిన బాపూ సాహెబ్​ శిందే కుటుంబం... రెండు ఎడ్లకు ప్రత్యేక పూజలు చేసింది. ఎద్దులకు నైవేద్యం సమర్పించింది. క్రతువులో భాగంగా.. నైవేద్యపు పళ్లెంలో ఉంచాల్సిన బంగారాన్ని పక్కింటి మహిళ నుంచి అరువు తెచ్చుకుని మరీ పెట్టారు. అది కూడా ఆహారమే అనుకున్న వృషభ రాజం సంతోషంగా ఆరగించేసింది. మొత్తం ఒకటిన్నర లక్షల రూపాయలు విలువైన పసిడి ఎద్దు ఉదరాన్ని చేరింది. మలవిసర్జన ద్వారా బయటకు వస్తుందని వేచి చూసింది ఆ కుటుంబం.

నెక్లెస్​ను పక్కింటివారికి ఇవ్వాల్సి ఉండటం, అరువిచ్చిన మహిళను అత్తింటివారు వేధిస్తుండటం కారణంగా కుంగిపోయింది శిందే కుటుంబం. ఎద్దుకు ఆపరేషన్​ చేయడం ద్వారా బంగారాన్ని బయటకు తీయాలని నిర్ణయించుకుంది. ఎనిమిది రోజుల అనంతరం పశువైద్యుడు సర్జరీ చేసి ఎద్దు ఉదరం నుంచి పసిడిని బయటకు తీశారు. పనిచేసే స్థితిలో లేని కారణంగా ఆ రైతు ఇష్టంగా పెంచుకున్న ఎద్దును తెగనమ్ముకున్నాడు.

ఇదీ చూడండి: సచిన్​ రికార్డ్​... 9 నిమిషాల్లో 45 కప్పుల టీ స్వాహా

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Beijing - 16 September 2019
1. Wide of press conference
2. Cutaway of journalists
3. SOUNDBITE (Mandarin) Hua Chunying, Chinese Ministry of Foreign Affairs spokesperson:
"China opposes any unilateral action that may lead to the escalation of conflict between Palestine and Israel. We call on Israel to act cautiously, avoid aggravating tensions and turbulence in the region and earnestly safeguard the foundations of the Middle East peace process."
4. Cutaway of journalists
5. SOUNDBITE (Mandarin) Hua Chunying, Chinese Ministry of Foreign Affairs spokesperson:
"The speech you mentioned (by US state department official) wantonly smears and distorts China's domestic and foreign policies and plays up the 'China threat' theory in disregard of the facts. It shows there are certain people in the US clinging to a Cold War mentality and zero-sum thinking. It is very dangerous. Facts speak louder than words and justice will prevail. History has and will continue to prove that China's development is an opportunity for the world. China has always been a builder of world peace, a contributor to global development and a defender of the international order. No country or individual can deny this."
6. Cutaway of journalists
7. SOUNDBITE (Mandarin) Hua Chunying, Chinese Ministry of Foreign Affairs spokesperson:
"For some time, the US has not only been abusing state power to suppress certain Chinese companies, but also lobbying the world, smearing and attacking Chinese companies. This behaviour violates basic market spirit and international rules, and is very disgraceful and immoral. The US keeps saying Huawei is a security threat to 5G networks, but it has never presented any evidence."
8. Cutaway of journalists
9. End of press conference
STORYLINE:
China's Foreign Ministry said Monday that it would oppose any unilateral moves by Israel that would inflame tensions with Palestine, following vows by Israeli Prime Minister Benjamin Netanyahu to annex all West Bank settlements ahead of a do-over election.
Locked in a tight election race and with legal woes hanging over him, Netanyahu is fighting for his political survival.
In the final weeks of his campaign he has been doling out hard-line promises meant to draw more voters to his Likud party and reelect him in Tuesday's unprecedented repeat vote.
Chinese Ministry of Foreign Affairs spokesperson Hua Chunying said Beijing would be opposed to such moves during a daily briefing on Monday.
Hua also criticised a speech by a US state department official that raised the possibility that Washington will scrutinise more Chinese companies over security concerns, including tech giants Alibaba and Tencent.
Hua also criticised the continued efforts of the US to convince its allies that Shenzhen-based telecoms giant Huawei poses a security threat, calling it a "smear" and an "abuse of state power."
"The US keeps saying Huawei is a security threat to 5G networks, but it has never presented any evidence," Hua said.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 30, 2019, 8:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.