ETV Bharat / bharat

'పౌరసత్వ సవరణ చట్టంతో 5.42లక్షల మందికి లబ్ధి'

పౌరసత్వ సవరణ చట్టం ద్వారా అసోంలో 5 లక్షల మందికి పైగా లబ్ధి చేకూరుతుందని ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు. కొందరు ఈ చట్టంపై అసత్యాలను ప్రచారం చేస్తున్నారన్న ఆయన.. రాష్ట్రంలో చెలరేగుతున్న హింసాత్మక ఘటనలకు కాంగ్రెస్​, క్రిషక్​ ముక్తి సంగ్రామ్​ సమితిలే కారణమని ఆరోపించారు. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి ఆ రాష్ట్రంలో కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అంతర్జాల సేవలు కూడా పునరుద్ధరిస్తున్నట్లు తెలిపింది.

Over 5.42 lakhs people will get benefit by Citizenship amendment bill in Assam
'పౌరసత్వ సవరణ చట్టంతో 5.42లక్షల మందికి లబ్ధి'
author img

By

Published : Dec 17, 2019, 5:20 AM IST

Updated : Dec 17, 2019, 7:10 AM IST

పౌరసత్వ సవరణ చట్టం(సీసీఏ) వల్ల అసోంలో గరిష్ఠంగా 5 లక్షల 42వేల మందికి లబ్ధి చేకూరుతుందని ఆ రాష్ట్ర ఆర్థికమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు. జాతీయ పౌర పట్టిక ఆధారంగా అసోం ప్రభుత్వ అంచనా ప్రకారం 5లక్షలు లేదా అంతకన్నా ఎక్కువ మందికి సీసీఏ ద్వారా లాభం చేకూరుతుందని తెలిపారు. పౌరచట్టం వల్ల కోటి మందిపైగా లాభపడతారని, బంగ్లాదేశ్‌ నుంచి వలసలు పెరిగిపోతాయని.. కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అసోంలో చెలరేగిన హింసాత్మక ఘటనలకు కాంగ్రెస్‌, క్రిషక్‌ ముక్తి సంగ్రామ్‌ సమితిలే కారణమని ఆరోపించారు.

ఉదయం 6 నుంచి ఆంక్షలు ఎత్తివేత

గువాహటిలో ఇవాళ ఉదయం 6 గంటల నుంచి కర్ఫ్యూ తొలగిస్తున్నట్లు అసోం ప్రభుత్వం ప్రకటించింది. డిసెంబరు 11 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయిన బ్రాడ్​బాండ్​ అంతర్జాల సేవలను కూడా మంగళవారం ఉదయమే పునరుద్ధరించనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్​ ప్రకటించారు.

సీసీఏపై సుప్రీంలో వ్యాజ్యాలు

పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు కాంగ్రెస్ నేత జైరాం రమేశ్​. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల 13నే ఆయన సుప్రీంను ఆశ్రయించారు. జైరాం వ్యాజ్యంపై అత్యున్నత న్యాయస్థానం బుధవారం విచారణ చేపట్టనుంది. ఇదే అంశంపై సీపీఎం ఇవాళ సుప్రీంను ఆశ్రయించే అవకాశాలున్నాయి.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
BUENOS AIRES CITY GOVERNMENT TV - AP CLIENTS ONLY
Buenos Aires - 16 December 2019
1. Set up of news conference at Buenos Aires City Police headquarters
2. SOUNDBITE (Spanish) Diego Santilli, Buenos Aires deputy mayor:
++AUDIO AS INCOMING++
"What happened Saturday was an atrocious act. These criminals are killers and we have put all our security and technology teams working together to find these criminals, find them and penalize them with the maximum punishment."
3. Various exteriors of the police headquarters
4. SOUNDBITE (Spanish) Sabina Frederic, Argentina's Security Minister:
"(I'd like to) highlight that the President of the (Argentine) Nation Alberto Fernandez asked that I come here. As Santilli has said, we have been working since the attack took place on Saturday morning. The Argentina Naval Prefecture intervened in the initial moments and also the airport police provided security camera footage from Ezeiza (airport). This attack, as the president has said, is atrocious it should be immediately clarified."
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Buenos Aires - 16 December 2019
5. Set up of Gabriel Berard, Buenos Aires City Police Chief
6. SOUNDBITE (Spanish) Gabriel Berard, Buenos Aires City Police Chief:
"We made the raids yesterday, Sunday, with positive results. We have four people detained, three Argentines, one Venezuelan, all adults. We've seized two cars, two motorcycles and one firearm and other elements that are key to the success of the investigation."
7. Exterior of Faena Hotel
8. Wide of police officer outside the hotel
9. Close of the hotel signage
10. Various of private security guard outside the hotel's entrance
11. Wide of joggers exercising near the hotel
12. SOUNDBITE (Spanish) Ailin Muñoz, 28, marketing specialist:
"I've seen it from up close, a friend of mine who was robbed by a motorcycle (rider). He had a suitcase and they took it from him. And I've also heard about robberies in buildings but without justifying it, these are things that happen in other neighbourhoods as well."
13. Wide of a storefront with security cameras in front of the hotel
14. Various of security cameras
15. Various of Puerto Madero marina
STORYLINE:
Police in Argentina have arrested four men suspected in the killing of a British tourist who was shot during a robbery attempt, authorities said Monday.
Authorities were searching for a fifth person, the alleged ringleader of the group that killed Briton Matthew Charles Gibbard in Buenos Aires on Saturday, according to Argentine officials.  
Buenos Aires deputy mayor Diego Santilli described the killing as an "atrocious act".
Gibbard, 50, was shot as he and his stepson approached a luxury hotel in the Puerto Madero area of the Argentine capital.
The stepson, a 28-year-old Briton, suffered a gunshot wound.
Buenos Aires City Police Chief Gabriel Berard said three of the detained suspects were Argentines and the fourth was from Venezuela, while officers had also seized two cars, two motorcycles and a firearm.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Dec 17, 2019, 7:10 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.