ETV Bharat / bharat

భారత్​లో మరొకరికి కరోనా.. 30కి చేరిన కేసులు

coronavirus
భారత్​లో మరో వ్యక్తికి కరోనా..
author img

By

Published : Mar 5, 2020, 3:15 PM IST

Updated : Mar 5, 2020, 3:43 PM IST

15:33 March 05

భారత్​లో మరో వ్యక్తికి కరోనా..

భారత్​లో కరోనా వైరస్​ కేసుల సంఖ్య 30కి చేరింది. ఉత్తర్​ప్రదేశ్​లోని ఘజియాబాద్​కు చెందన ఓ వ్యక్తికి వైరస్​ లక్షణాలను గుర్తించారు అధికారులు. ఆ వ్యక్తి ఇటీవలే ఇరాన్​కు వెళ్లివచ్చినట్లు తెలిపారు.

కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో కేంద్ర హోంశాఖ అప్రమత్తమైంది. నివారణ చర్యల్లో భాగంగా జిల్లా, తాలుక, గ్రామ స్థాయుల్లో రాపిడ్​ యాక్షన్​ బృందాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలని ఆదేశించింది.

ప్రస్తుతం కరోనా సోకిన 30 మందిలో 16 మంది ఇటాలియన్లు కాగా.. మిగతా వారు భారతీయులు. వారిని కలిసిన, వారితో పాటు ఉన్న వారికీ పరీక్షలు చేపట్టారు అధికారులు. 

15:09 March 05

భారత్​లో మరొకరికి కరోనా.. 30కి చేరిన కేసులు

భారత్​లో మరొకరికి కరోనా సోకింది. ఉత్తర్​ప్రదేశ్​ గాజియాబాద్​లో ఓ వ్యక్తికి వ్యాధి లక్షణాలు ఉన్నట్లు అధికారిక సమాచారం. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 30కు చేరింది. ఈ వ్యక్తి కూడా ఇరాన్​ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది.

Last Updated : Mar 5, 2020, 3:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.