ETV Bharat / bharat

కశ్మీర్​లో ఉగ్రమూకల గ్రనేడ్​ దాడి.. ఒకరు మృతి - ఆర్టికల్​ 370

కశ్మీర్ లోయలో ఉగ్రవాదులు మరోసారి అలజడి రేపారు. శ్రీనగర్​లోని ఓ మార్కెట్​లో గ్రనేడ్​తో దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఒకరు మరణించారు. మరో ముగ్గురు భద్రతా సిబ్బంది సహా మొత్తం 35 మంది గాయపడ్డారు.

జమ్ముకశ్మీర్​లో ఉగ్రమూకల గ్రనేడ్​ దాడి.. ఒకరు మృతి
author img

By

Published : Nov 4, 2019, 4:56 PM IST

Updated : Nov 4, 2019, 6:48 PM IST

కశ్మీర్​లో ఉగ్రమూకల గ్రనేడ్​ దాడి.. ఒకరు మృతి

జమ్ముకశ్మీర్​లోని శ్రీనగర్​ నడిబొడ్డున రద్దీగా ఉన్న మార్కెట్​లో ఉగ్రమూక గ్రనేడ్​తో దాడి జరిపింది. ఈ ఘటనలో ఒకరు మరణించారు. ముగ్గురు భద్రతా సిబ్బంది, మరో 30 మందికిపైగా పౌరులు గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. సహాయక చర్యలు చేపట్టేందుకు పోలీసులు, భద్రతా దళాలు రంగంలోకి దిగాయి.

జమ్ముకశ్మీర్​ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేసిన నేపథ్యంలో కేంద్రం ఆంక్షలు విధించిన విషయం విదితమే. ఇందుకు ప్రతిస్పందనగా ఉగ్రముఠాలు వరుస దుశ్చర్యలకు పాల్పడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

నెలరోజుల్లోనే రెండో ఘటన...

నెల వ్యవధిలోనే జమ్మూలో ఇది రెండో గ్రనేడ్​ దాడి. అక్టోబరు 12న ఇదే తరహాలో విరుచుకుపడ్డారు ముష్కరులు. ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు.

ఇదీ చూడండి : దిల్లీ కాలుష్యం: ఆయువు తోడేస్తున్న వాయువు

AP Video Delivery Log - 1000 GMT News
Monday, 4 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0952: ARCHIVE McDonalds Easterbrook AP Clients Only 4238076
McDonald's CEO out after relationship
AP-APTN-0942: Space ISS Docking AP Clients Only 4238075
Cargo capsule docks with Intl Space Station
AP-APTN-0933: China MOFA Briefing AP Clients Only 4238070
DAILY MOFA BRIEFING
AP-APTN-0906: Thailand ASEAN Meeting AP Clients Only 4238069
Regional and world leaders meet at ASEAN summit
AP-APTN-0852: Germany ECB Lagarde AP Clients Only 4238066
Lagarde comments on first day as ECB chief
AP-APTN-0841: New Zealand UK Trial No access New Zealand 4238065
Murder trial in UK tourist death in NZealand
AP-APTN-0840: Australia Rain No access Australia 4238062
Rain and storms in drought-hit New South Wales
AP-APTN-0830: Hong Kong Rally AP Clients Only 4238064
Rally in Hong Kong as anti-govt protests continue
AP-APTN-0828: Iraq Roadblocks AP Clients Only 4238063
Protesters set fires, block roads in Baghdad
AP-APTN-0811: Germany Divided Berlin AP Clients Only 4238061
Once divided Berlin has slowly grown back together
AP-APTN-0807: Hong Kong Finance AP Clients Only 4238059
Hong Kong finance secretary on unrest
AP-APTN-0803: US PA Historic Inn Fire Must credit WFMZ; No access Allentown, Philadelphia; No use US broadcast networks; No re-sale, re-use or archive 4238060
Fire destroys 117-year-old Pennyslvania hotel
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Nov 4, 2019, 6:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.