ETV Bharat / bharat

సరిహద్దులో భారతీయులపై నేపాల్​ పోలీసుల కాల్పులు - బిహార్​

one-indian-injured-after-nepal-police-shot-at-three-indian-men-near-india-nepal-border-in-kishanganj
సరిహద్దులో భారతీయులపై నేపాల్​ పోలీసుల కాల్పులు
author img

By

Published : Jul 19, 2020, 8:03 PM IST

Updated : Jul 19, 2020, 8:25 PM IST

20:18 July 19

దర్యాప్తు ముమ్మరం

  • One Indian injured after Nepal Police shot at three Indian men near India-Nepal border in Kishanganj. Injured shifted to hospital. Investigation underway: SP Kishanganj, Bihar pic.twitter.com/0eGnJyo1gd

    — ANI (@ANI) July 19, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

బిహార్​లోని సరిహద్దు ప్రాంతమైన కిషన్​గంజ్​ వద్ద నేపాల్​ పోలీసులు దుస్సాహసానికి పాల్పడ్డారు. భారత్​-నేపాల్​ సరిహద్దు ప్రాంతంలో ముగ్గురు భారతీయులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ భారతీయుడు గాయపడ్డాడు.

క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించినట్టు కిషన్​గంజ్​ ఎస్​పీ వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. 

19:59 July 19

సరిహద్దులో భారతీయులపై నేపాల్​ పోలీసుల కాల్పులు

బిహార్​లోని భారత్​-నేపాల్​ సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కిషన్​గంజ్​లో ముగ్గురు భారతీయులపై నేపాల్​ పోలీసులు కాల్పులు జరిపారు. ఆ ఘటనలో ఓ భారతీయుడు గాయపడ్డాడు.

Last Updated : Jul 19, 2020, 8:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.