ETV Bharat / bharat

పృథ్వీ-2 క్షిపణి పరీక్ష విజయవంతం

అణ్వాయుధాలు మోసుకెళ్లే సామర్థ్యం కలిగి, 350 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను మట్టుబెట్టే సత్తా ఉన్న పృథ్వీ-2 క్షిపణిని భారత సైన్యం విజయవంతంగా పరీక్షించింది. బుధవారం రాత్రి రెండు క్షిపణులను ప్రయోగాత్మకంగా పరీక్షించినట్లు అధికారులు వెల్లడించారు.

పృథ్వీ-2 క్షిపణి పరీక్ష విజయవంతం
author img

By

Published : Nov 21, 2019, 9:47 AM IST

భూ ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే సామర్థ్యం ఉన్న పృథ్వీ-2 క్షిపణిని డీఆర్​డీఓ పర్యవేక్షణలో భారత సైన్యం విజయవంతంగా పరీక్షించింది. స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఈ క్షిపణిని పనితీరు పరిశీలించడానికి పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. అణ్వాయుధాలు మోసుకెళ్లే సామర్థ్యం కలిగి, 350 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను చేధించే సత్తా ఉన్న పృథ్వీ-2ను బుధవారం రాత్రి 7-7:15 మధ్య ప్రయోగించినట్లు వెల్లడించారు.

'రెండు పృథ్వీ-2 క్షిపణులను వరుసగా ప్రయోగించాము. రెండు పరీక్షల్లో క్షిపణులు ప్రమాణాలకు తగినట్లు పనిచేశాయి. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. క్షిపణి వెళ్లే మార్గాన్ని రాడార్లు, ఎలెక్ట్రో ట్రాకింగ్ సిస్టమ్​ల ద్వారా డీఆర్​డీఓ అధికారులు పరిశీలించారు.'
-అధికారులు

లిక్విడ్ ప్రొపల్షన్​ ఇంధనంతో రెండు ఇంజిన్​లు కలిగిన పృథ్వీ-2 క్షిపణి 500-1000 కిలోల వార్​హెడ్లను మోసుకెళ్లగలదు. లక్ష్యాలను చేధించడానికి అధునాతన ట్రాజెక్టరీ వ్యవస్థ ఉంటుంది.

2018 ఫిబ్రవరి 21న పృథ్వీ-2 క్షిపణిని పరీక్షించారు. అంతకుముందు 2016 నవంబర్ 21న ఒకే ప్రదేశం నుంచి రెండు సార్లు ప్రయోగించి క్షిపణి సామర్థ్యాన్ని పరిశీలించారు.

ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్​మెంట్​ ప్రోగ్రామ్​ ద్వారా డీఆర్​డీఓ పృథ్వీ క్షిపణిని 2003లో సైన్యానికి అందించింది.

భూ ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే సామర్థ్యం ఉన్న పృథ్వీ-2 క్షిపణిని డీఆర్​డీఓ పర్యవేక్షణలో భారత సైన్యం విజయవంతంగా పరీక్షించింది. స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఈ క్షిపణిని పనితీరు పరిశీలించడానికి పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. అణ్వాయుధాలు మోసుకెళ్లే సామర్థ్యం కలిగి, 350 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను చేధించే సత్తా ఉన్న పృథ్వీ-2ను బుధవారం రాత్రి 7-7:15 మధ్య ప్రయోగించినట్లు వెల్లడించారు.

'రెండు పృథ్వీ-2 క్షిపణులను వరుసగా ప్రయోగించాము. రెండు పరీక్షల్లో క్షిపణులు ప్రమాణాలకు తగినట్లు పనిచేశాయి. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. క్షిపణి వెళ్లే మార్గాన్ని రాడార్లు, ఎలెక్ట్రో ట్రాకింగ్ సిస్టమ్​ల ద్వారా డీఆర్​డీఓ అధికారులు పరిశీలించారు.'
-అధికారులు

లిక్విడ్ ప్రొపల్షన్​ ఇంధనంతో రెండు ఇంజిన్​లు కలిగిన పృథ్వీ-2 క్షిపణి 500-1000 కిలోల వార్​హెడ్లను మోసుకెళ్లగలదు. లక్ష్యాలను చేధించడానికి అధునాతన ట్రాజెక్టరీ వ్యవస్థ ఉంటుంది.

2018 ఫిబ్రవరి 21న పృథ్వీ-2 క్షిపణిని పరీక్షించారు. అంతకుముందు 2016 నవంబర్ 21న ఒకే ప్రదేశం నుంచి రెండు సార్లు ప్రయోగించి క్షిపణి సామర్థ్యాన్ని పరిశీలించారు.

ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్​మెంట్​ ప్రోగ్రామ్​ ద్వారా డీఆర్​డీఓ పృథ్వీ క్షిపణిని 2003లో సైన్యానికి అందించింది.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY  
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
San Francisco - 20 November 2019
1. Native American woman looks at Alcatraz on boat ride to island
2. View of Alcatraz from boat
3. Activists and original occupiers disembark on Alcatraz
4. Park ranger and others walk to occupation exhibit hall
5. Alcatraz Occupation anniversary sign
6. Man wears "You are on Indian Land" shirt
7. One of the occupiers repaints original "This is Indian Land" protest sign
8. Wide shot of sign being repainted
9. Mid of John Echohawk talking on stage during ceremony
10. People watching ceremony
11. SOUNDBITE (English) John Echohawk, Executive Director, Native American Rights Fund:
"Native American people came together recognizing that their rights had not been recognized properly. That was our civil rights movement, our Indian rights, our treaty rights. So they came together here in 1969. Got some attention by occupying Alcatraz."
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
ARCHIVE: San Francisco - November 1969
12. Various historic footage of original occupiers on Alcatraz
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
San Francisco - 20 November 2019
13. Chuck Davis looks at exhibit photos
14. Ceremony attendees look at historic occupation photos
15. SOUNDBITE (English) Chuck Davis, Occupied Alcatraz 50 years ago:
"I would like people to know and feel that this was one of the beginning fires of modern day resistance."
16. Man walks by teepee constructed in occupation exhibit
17. Woman plays traditional wind instrument during ceremony
18. SOUNDBITE (English) John Echohawk, Executive Director, Native American Rights Fund:
"One of the first things that happened a year after Alcatraz was occupied in 1969, the president of United States in 1970 for the first time announced that this policy of forcing assimilation and termination of Indian tribes was over and the new policy was Indian self-determination, recognition of the treaties and our right to exist as Indian nations."
19. Group of former occupiers watch ceremony
20. SOUNDBITE (English) Sacheen Littlefeather, Occupied Alcatraz 50 years ago:
"What I think about Alcatraz is that it is a springboard into things that you do with your life."
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
ARCHIVE: Los Angeles - 27 March 1973
21. STILL of Littlefeather protesting Oscars on behalf of Marlon Brando
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
San Francisco - 20 November 2019
22. SOUNDBITE (English) Sacheen Littlefeather, Occupied Alcatraz 50 years ago:
"I refused an Academy Award for Marlon Brando and I became the first woman of color, the first Native American Indian woman, to ever utilize the Academy Award to make a political statement on behalf of Native American Indian people."
23. Woman sings on stage during anniversary ceremony
24. Two women wearing traditional clothing listen to ceremony
STORYLINE:
A new exhibit on Alcatraz Island, in San Francisco Bay, highlights a months-long occupation by Native Americans that started 50 years ago this week.
The items on display come from the personal collection of Kent Blansett, an associate professor of history at the University of Nebraska at Omaha, who has written about Alcatraz.
The occupation began on November 20, 1969, and lasted 19 months. Although it ended with people being forcibly removed from the island, it is widely seen as a watershed moment for tribes, reinvigorating them to stand up for their land, their rights and their identities.
It also helped usher in a shift in federal policy toward self-determination, allowing tribes to take over federal programmes on their land.
On Wednesday, speakers shared stories from the occupation and discussed its continuing relevance.
"I would like people to know and feel that this was one of the beginning fires of modern day resistance," said Chuck Davis, who was one of the occupiers
They also helped restore messages painted by occupiers on a former barracks building at the Alcatraz dock. The words read: “Indians Welcome,” “United Indian Property” and “Indian Land.”
The exhibit includes posters from the occupation, newsletters, photographs, film, skateboards and information on the occupation’s organizers.
It also includes political buttons that illustrate how the movement influenced the 1972 presidential race.
The exhibit will be up for 19 months, which is how long Native Americans spent on the island before a small crowd forcibly was removed.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.