ETV Bharat / bharat
అదిగో 'నవకశ్మీరం'.. రెండుగా మారిన 'హిమశిఖరం' - kashmir today news
ఆర్టికల్ 370 రద్దు.. మోదీ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం. ప్రత్యేక ప్రతిపత్తి రద్దుతో పాటు పునర్విభజన బిల్లు ఆగస్టులోనే పార్లమెంట్ ఆమోదం తెలిపినా.. నేడే అమల్లోకి వచ్చింది. ఫలితంగా జమ్ముకశ్మీర్ శాసనసభ కలిగిన కేంద్ర పాలిత ప్రాంతంగా, లద్దాఖ్ శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతంగా విడిపోయాయి. 28 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాలతో భారత చిత్రపటం సరికొత్తగా రూపుదిద్దుకుంది.
అదిగో 'నవకశ్మీరం'.. రెండుగా మారిన 'హిమశిఖరం'
By
Published : Oct 31, 2019, 12:01 AM IST
జమ్ముకశ్మీర్ చరిత్రలో ఈ అర్ధరాత్రి నుంచి సరికొత్త అధ్యాయం మొదలైంది. ఇప్పటి వరకు లద్దాఖ్‌తో కలిపి జమ్ముకశ్మీర్ రాష్ట్రాన్ని చూసిన దేశ ప్రజలు.. ఇప్పటి నుంచి రెండు వేర్వేరు కేంద్రపాలిత ప్రాంతాలుగా చూస్తారు. 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉన్న భారతదేశం.. 28 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాలతో 'నవ భారతం'గా రూపుదిద్దుకుంది. ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370 అధికరణానికి ముగింపు పలికి.. భారత చట్టంలో సరికొత్త 'కశ్మీరం' వెల్లివిరిసింది.
దశాబ్దాలుగా నలుగుతున్న కశ్మీర్ అంశంపై మోదీ ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 5న సంచలన నిర్ణయం తీసుకుని.. ఆర్టికల్ 370ని రద్దు చేసింది. జమ్ముకశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా చేస్తూ పునర్విభజన బిల్లు ప్రవేశపెట్టింది. ఈ ఏడాది ఆగస్టులోనే పార్లమెంట్లో ఆమోదం పొందిన ఈ బిల్లుతో.. జమ్ముకశ్మీర్ శాసనసభ కలిగిన కేంద్ర పాలిత ప్రాంతంగా, లద్దాఖ్ శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతంగా విడిపోయాయి. భారత మొట్టమొదటి హోంమంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఈ అర్ధరాత్రి నుంచే ఈ చట్టం అమలులోకి వచ్చింది.
అదిగో 'నవకశ్మీరం'.. రెండుగా మారిన 'హిమశిఖరం' నేడే లెఫ్టినెంట్ గవర్నర్ల ప్రమాణం
లేహ్‌లో ఇవాళ ఉదయం 7 గంటల 15 నిమిషాలకు లద్దాఖ్ తొలి లెఫ్టినెంట్ గవర్నర్‌గా రాధాకృష్ణ మాథుర్, అనంతరం మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు శ్రీనగర్‌లో.. జమ్ముకశ్మీర్ మొదటి లెఫ్టినెంట్ గవర్నర్‌గా గిరీష్‌చంద్ర ముర్ము ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జమ్ముకశ్మీర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిత్తల్ ఈ ఇద్దరితో ప్రమాణం చేయిస్తారు.
72 ఏళ్ల ప్రత్యేక ప్రతిపత్తికి ముగింపు
1947 అక్టోబర్ 24 నుంచి దాదాపు 72 ఏళ్లపాటు ప్రత్యేక ప్రతిపత్తితో ఉన్న కశ్మీర్‌ను భారతదేశంలోని ఇతర రాష్ట్రాలతో సమానం చేస్తూ.. ఆగస్టు 5న నరేంద్ర మోదీ 2.0 ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆర్టికల్ 370,35ఏ రద్దుతో పాటు జమ్ముకశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజిస్తూ ప్రవేశపెట్టిన బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం కశ్మీర్లో మరిన్ని మార్పులు జరగనున్నాయి. అవేంటంటే..
⦁ రెండు రాష్ట్రాలకు వేర్వేరు లెఫ్టినెంట్ గవర్నర్లు ఉంటారు.
⦁ ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌లోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ యధాతథంగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ⦁ రెండు ప్రాంతాల్లోని ఐఏఎస్, ఐపీఎస్, ఏసీబీ(అవినీతి నిరోధకశాఖ) అధికారులతో పాటు ఇతర కేంద్ర విభాగ అధికారులు లెఫ్టినెంట్ గవర్నర్ ఆధీనంలో ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వానికి వీరిపై ఎలాంటి అధికారం ఉండదు.
చివరి ముఖ్యమంత్రి, గవర్నర్ వీరే
ఉమ్మడి జమ్ముకశ్మీర్‌కు చివరి ముఖ్యమంత్రి, గవర్నర్‌గా మెహబూబా ముఫ్తీ, సత్యపాల్ మాలిక్ బాధ్యతలు నిర్వర్తించారు.
ఒక రాష్ట్రం.. కేంద్ర పాలిత ప్రాంతంగా మారడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ఇదీ చూడండి : త్వరలో మహాకూటమి ప్రభుత్వం: ఫడణవీస్

PAKISTAN LEAST LIVEABLE CITY
SOURCE: ASSOCIATED PRESS
RESTRICTIONS: AP Clients Only
LENGTH: 5:50
SHOTLIST:
ASSOCIATED PRESS
Karachi, Pakistan - 19th October 2019
1.Various of damaged roads while vehicles pass through a thoroughfare full of dust and mud.
2. Varous wife of Shahbaz Bukhari putting ointment on the wounds of her husband, who was injured in a road accident.
3. Bukhari putting bandage on his feet.
4. SOUNDBITE (Urdu) Shahbaz Bukhari, Injured in a road accident
"The situation is awful, you never know about the road conditions, there are so many surprises out there like potholes, open sewerage gutters and unfortunately I became a victim of such deteriorated road conditions. I was riding my motorcycle while coming back from work, and an auto-rickshaw trying to avoid falling into a pothole crashed into my bike and I suddenly fell on the road which resulted in severe injury to my lower body".
5.Cutaway Shahbaz hands.
6. SOUNDBITE (Urdu) Shahbaz Bukhari, Injured in a road accident
"I born and raised in Karachi, we have seen better times and well-maintained infrastructure of this great city but it is very depressing to see such deteriorated conditions of the city, our heart cries for it. Though rainfall is considered as a blessing, it rather brings calamities for the city, the post-rain condition is so terrible that we wonder if it is the same Karachi that was once called, the city of lights".
7. Bukhari manages to walk with the help of a stick
8. Bukhari walking down the stairs with the help of his son, Okasha.
9. Bukhari's son kick-starts the motorcycle.
10.Bukhari leaving for work
11.Several vehicles passing down the road while falling into a pothole
12. Damaged roads and heaps of garbage are seen adjacent to a cricket stadium
13. Various of vehicles passing through a road full of potholes.
14.SOUNDBITE (Urdu) Attaullah Khan, Resident
"The situation in Karachi is so bad that you have to pass your vehicle through heaps of garbage, potholes. For five to ten minutes of the trip, one has to plan and rethink for at least two hours either we should go or not. At first, the road conditions should improve with proper waste management".
15. Various shots of vehicles passing through an unattended road that is still being built
16. Shot of passengers on the roof of a bus
17. Various shots of vehicles passing through unpaved and damaged roads.
ASSOCIATED PRESS
Karachi, Pakistan - 18th October 2019
18.SOUNDBITE (English) Dr. Noman Ahmed, Professor and Dean, Faculty of Architecture and Management Sciences, NED University of Engineering and Technology
"Few pieces of infrastructure were constructed but the infrastructure that people commonly used for transportation, for access to drinking water, for the proper functioning of a sewerage system, for disposal of solid waste and many other common services, and those services were obviously not attended and this situation has continued on for a quite a sizeable period of time".
19.Various shots of construction projects
ASSOCIATED PRESS
Karachi, Pakistan - 25th October 2019
20.Shot of a sunset in Karachi.
21.Shot of mayor of Karachi, Wasim Akhtar attending an art-related event.
22.SOUNDBITE (Urdu) Wasim Akhtar, Mayor of Karachi.
"Karachi requires a complete revamp, a new structure, and whilst we do not pay attention to problems, the issues will not be resolved. There is an urgent need to pay attention to providing a better mass transit system, managing the sewerage system, and the distribution of clean drinking water, as these are the basic necessities of a citizen. No doubt, the responsibility lies on the government but now the situation is out of our hands and the federal government should provide special handling to the city since the city has two major ports and is undoubtedly the economic hub of the country. Imagine a city like Karachi being mishandled by all the governments that include provincial and federal governments. They went after short term solutions, but this is not the way, we need a complete solution for the system".
23.Shots of traffic passing by one of the thoroughfares.
ASSOCIATED PRESS
Karachi, Pakistan - 26th October 2019
24.Various top shots of the city .
LEADIN :
October 31 is the United Nations' World Cities day.
The Pakistani port city of Karachi has over 20 million residents, but has been ranked as the fifth least livable city in the world.
STORYLINE:
Life in Karachi can be challenging for residents.
Road accidents are common here, mainly because of bad road infrastructure and reckless driving, including disregard for traffic regulations and safety standards.
Shahbaz Bukhari's foot was injured in a recent road accident:
"The situation is awful, you never know about the road conditions, there are so many surprises out there like potholes, open sewerage gutters and unfortunately I became a victim of such deteriorated road conditions. I was riding my motorcycle while coming back from work, and an auto-rickshaw trying to avoid falling into a pothole crashed into my bike and I suddenly fell on the road which resulted in severe injury to my lower body".
Bukhari, who's an accountant, had to return to his job 15 days after the accident, as he was not permitted to take more sick leave and he feared he might lose his post.
So with the help of his son he hobbles down the stairs and back onto his motorcycle and onto the streets of Karachi.
If he needs to start his motorcycle again en-route to his office, he asks strangers to help him.
Karachi has been ranked as the fifht least liveable city in the world in the Global Liveability Index 2019 published by the Economic Intelligence Unit.
The report noted Karachi's quality of road network as 'undesirable' and its quality of public transport as 'intolerable'.
Another resident, Attaullah Khan, who works in the business center of the city, says that the poor condition of the roads makes journeys even longer : "The situation in Karachi is so bad that you have to pass your vehicle through heaps of garbage, potholes. For five to ten minutes of the trip, one has to plan and rethink for at least two hours either we should go or not. At first, the road conditions should improve with proper waste management".
Karachi, the economic capital of Pakistan, is suffering from under investment in infrastructure says Dr. Noman Ahmed, Professor and Dean, Faculty of Architecture and Management Sciences, NED University of Engineering and Technology in the city : "Few pieces of infrastructure were constructed but the infrastructure that people commonly used for transportation, for access to drinking water, for the proper functioning of a sewerage system, for disposal of solid waste and many other common services, and those services were obviously not attended and this situation has continued on for a quite a sizeable period of time".
Ahmed says that daily, more than 12,000 tons of garbage is produced but only half of the garbage is collected by the authorities.
"Few pieces of infrastructure were constructed but the infrastructure that people commonly used for transportation, for access to drinking water, for the proper functioning of a sewerage system, for disposal of solid waste and many other common services, and those services were obviously not attended and this situation has continued on for a quite a sizeable period of time".
he adds.
The Mayor of Karachi, Wasim Akhtar, says the state of the city lies with departments outside of his control such as Karachi Water and Sewerage Boards (KWSB), Sindh Solid Waste Management Board (SSWMB), and the Karachi Development Authority (KDA).
Akhtar says the federal government needs to provide more funding to improve the city.
"Karachi requires a complete revamp, a new structure, and whilst we do not pay attention to problems, the issues will not be resolved. There is an urgent need to pay attention to providing a better mass transit system, managing the sewerage system, and the distribution of clean drinking water, as these are the basic necessities of a citizen. No doubt, the responsibility lies on the government but now the situation is out of our hands and the federal government should provide special handling to the city since the city has two major ports and is undoubtedly the economic hub of the country. Imagine a city like Karachi being mishandled by all the governments that include provincial and federal governments. They went after short term solutions, but this is not the way, we need a complete solution for the system".
The other cities deemed as 'least liveable' by the the Economic Intelligence Unit, are Damascus, Syria; Lagos, Nigeria; Dhaka, Bangladesh; Tripoli, Libya ; Port Moresby, PNG; Harare, Zimbabwe; Douala, Cameroon; Algiers, Algeria and Caracas, Venezuela.
The cities were rated on relative comfort for over 30 qualitative and quantitative factors across stability, healthcare, culture and environment, education and infrastructure.
The cities are then judged on a score of 1-100, 'where 1 is considerable intolerable and 100 is considered ideal' according to the Economic Intelligence Unit.
Karachi scored an overall rating of 40.9, with 51.8 for infrastructure, 20 for stability, 45.8 for healthcare, 38.7 for culture and environment and 66.7 for education.
Vienna is the world's most liveable city according to the report, closely followed by Melbourne in Australia.
====
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com.
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.